పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లికి సిద్ధమయ్యాడు.. పెళ్లి పీటలపై నుంచి పరారయ్యాడు !!

పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లికి సిద్ధమయ్యాడు.. పెళ్లి పీటలపై నుంచి పరారయ్యాడు !!

Phani CH

|

Updated on: Jun 01, 2023 | 9:57 AM

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. సహజంగానే ఇరుకుటుంబాల పెద్దలు నిరాకరించారు.. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులకు సూపర్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు ఆ ప్రేమికుడు. చేసేది లేక అల్లుడి కాళ్లు కడిగేందుకు రెడీఅయ్యారు అత్తమామలు.. సరిగ్గా తాళికట్టే సమయానికి అందరికీ షాకిస్తూ పరారయ్యాడు.

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. సహజంగానే ఇరుకుటుంబాల పెద్దలు నిరాకరించారు.. ఆ తర్వాత యువతి కుటుంబ సభ్యులకు సూపర్‌ ట్విస్ట్‌ ఇచ్చాడు ఆ ప్రేమికుడు. చేసేది లేక అల్లుడి కాళ్లు కడిగేందుకు రెడీఅయ్యారు అత్తమామలు.. సరిగ్గా తాళికట్టే సమయానికి అందరికీ షాకిస్తూ పరారయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రేమించిన అమ్మాయి కోసం పెద్దలను ఎదిరించి పెళ్లికి రెడీ అయిన యువకుడు కట్నం కోసం పెళ్లి పీటల నుంచి పరారయ్యాడు. సంగారెడ్డి జిల్లా మానూరు మండలంలో జరిగిందీ ఘటన. మండలానికి చెందిన యువతి, కొండాపూర్ మండలానికి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అందరిలానే వీరి ప్రేమను కూడా పెద్దలు నిరాకరించారు. అతడికిచ్చి పెళ్లి చేసేది లేదని తేల్చిచెప్పిన యువతి తల్లిదండ్రులు ఈ ఏడాది జనవరిలో కంగ్టి మండలానికి చెందిన యువకుడితో నిశ్చితార్థం జరిపించారు. విషయం తెలిసిన ప్రేమికుడు ఆ యవకుడికి ఫోన్ చేసి తాను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని, వదిలేయాలని బెదిరించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ టీ షర్ట్ వేసుకుంటే .. మీరు నీట్లో తేలొచ్చు !!

విమానం గాల్లో ఎగురుతుండగానే డోర్ ఓపెన్‌ చేసిన వ్యక్తి !! చివరికి ఏమైందంటే ??

గడ్డకట్టే సరస్సులో చిక్కుకున్న కుక్క !! అతనేం చేశాడంటే ??

Vijay Deverakonda: లైఫ్ అంటే మినిమం ఇట్లుండాలే అంటున్న విజయ్ దేవరకొండ

Samantha: సామ్‌కు బంపర్ ఆఫర్.. ఏకంగా హాలీవుడ్ ఫిల్మ్‌లో హీరోయిన్‌