వేదికపై వధూవరులు చేసిన పనికి అందరూ షాక్.. ఏం చేశారో తెలుసా !! వీడియో

|

Feb 06, 2022 | 9:27 AM

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల పెళ్లిళ్లెకు సంబంధించిన వీడియోలు బాగా ట్రెండవుతున్నాయి.

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇటీవల పెళ్లిళ్లెకు సంబంధించిన వీడియోలు బాగా ట్రెండవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి తాజాగా నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చాలా డిఫెరెంట్‌గా ఉంది. సాధారణంగా పెళ్లి వేడుకలప్పుడు చిన్నా చితకా చోరీలు జరగడం సహజం. అయితే ఈ వివాహవేడుకలో వధూవరులే.. దొంగలు.. వారే డబ్బును దోచుకుంటారు. ఇది చూసినవారంతా తెగనవ్వుకుంటుంటారు. అయితే వరుడు చేసిన పనికి వధువు కూడా సపోర్ట్‌ చేయడం విశేషం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వధూవరులు వేదికపై నిలబడి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఈ సమయంలో అక్కడ ఉన్నవారు వారిపై డబ్బును వెదజల్లుతారు. దాంతో వేదికపై నోట్లు చెల్లాచెదురుగా పడటంతో కొందరు దోచుకోవడం ప్రారంభిస్తారు. ఇంతలో పెళ్లికొడుకు తన కాళ్ల దగ్గర ఉన్న 2వేల నోటును తీసుకుని జేబులో పెట్టుకుంటాడు. ఆ తర్వాత వధువు కూడా తనకు దొరికిన డబ్బును దాచిపెట్టమని..

Also Watch:

ఆటో డ్రైవర్‌ ఐడియా అదిరిందిగా !! ఆటోలో లగ్జరీ సదుపాయాలు !! వీడియో

మంచు దుప్పటి కప్పుకున్న సహారా ఎడారి.. వీడియో వైరల్..

ఆ రోడ్డు నిండా నెమళ్లే !! నాట్యంతో మిస్మరైజ్‌ చేస్తూ !! వీడియో

భర్తను ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన భార్య.. ఫ్రీ షిప్పింగ్ !! వీడియో

Boat 181 TWS: బోట్‌ నుంచి అదిరిపోయే వైర్‌లెస్‌ బడ్స్‌ !! వీడియో