Viral Video: వీడి దుంప తెగ.. పెళ్లి పీటలపై ఆత్రం అపుకోలేకపోయిన వరుడు.. సిగ్గుతో తలలు దించుకున్న బంధువులు.!

|

Apr 10, 2022 | 9:53 AM

సాధారణంగా తమ పెళ్లి వేడుకను ట్రెండ్‌కు తగ్గట్టుగా జరుపుకుంటున్నారు. రోటిన్‌కు భిన్నంగా తమ వివాహా వేడుకను జరుపుకుంటున్నారు. దీని కోసం రకారకాల ప్లాన్‌లు వేస్తున్నారు. ఇప్పుడు అలాంటి పెళ్లికి సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.


సాధారణంగా తమ పెళ్లి వేడుకను ట్రెండ్‌కు తగ్గట్టుగా జరుపుకుంటున్నారు. రోటిన్‌కు భిన్నంగా తమ వివాహా వేడుకను జరుపుకుంటున్నారు. దీని కోసం రకారకాల ప్లాన్‌లు వేస్తున్నారు. ఇప్పుడు అలాంటి పెళ్లికి సంబంధించిన వీడియోనే సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎంతో సవ్యంగా జరుగుతున్న పెళ్లిలో వరుడు చేసిన పనికి, పెళ్లికి వచ్చిన వారంతా ఒక్కసారిగా సిగ్గుతో తలలు దించుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. అతిథులు, స్నేహితుల మధ్య పెళ్లి వేడుక జరుగుతుంది. వధువరులిద్దరు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. పూజారి.. వేదమంత్రాలతో పెళ్లి తంతుని నిర్వహిస్తున్నారు. అప్పుడు ఒక ఆసక్తికరమైన సన్నివేశం జరిగింది. పెళ్లి కొడుకు… ఒక్కసారిగా పెళ్లి కూతురు వంక చూశాడు. ఆ తర్వాత.. ఆమెను గట్టిగా తనవైపు లాక్కున్ని, అందరు చూస్తుండగానే గట్టిగా ముద్దులతో ముంచేశాడు. దీంతో షాక్ కు గురైన ఆమె.. ఎంత విడిచిపెట్టుకొవడానికి ప్రయత్నించిన మనవాడు .. మాత్రం విడవలేదు. ఆ కాసేపటికి ఎలాగో విడిపించుకుంది. సిగ్గుతో.. తన కడ్చీఫ్ తన మూతిని తుడుచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ఎందుకంతా తొందర… ఆత్రం ఆపుకోలేక పోతున్నావా.. అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Viral Video: ఓరి దేవుడా..! ఒక అబ్బాయి కోసం జుట్లు పట్టుకొని పొట్టు పొట్టుగా కొట్టుకున్న అమ్మాయిలు.. వైరల్ అవుతున్న వీడియో..

Police Dance Viral Video: ఏంటి మేము ఎం అయినా తక్కువ..! కచ్చా బాదం సాంగ్‌కు.. డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు.!

Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !

Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్‌ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నాడు..

Dog singing Video: వావ్ వాట్ ఏ సింగింగ్ రెయ్.. పియానో వాయిస్తూ పాటపాడిన శునకం.. ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna shocking: అలాంటి పనులకే హీరోయిన్ కావాలా…రాశీ ఖన్నా షాకింగ్ కామెంట్స్‌..