Sheela Bajaj: ఇన్‌స్టాలో నానమ్మ బిజినెస్ !! డిజైనర్‌గా రాణిస్తున్న షీలా బజాజ్‌ !! వీడియో

|

Dec 30, 2021 | 9:15 AM

కరోనా, లాక్‌డౌన్‌ ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది..అంతేకాదు..చాలా మందిని నిరుపేదలుగా మార్చేసింది..మరెంతో మందిని రోడ్డునపడేసింది..

YouTube video player

కరోనా, లాక్‌డౌన్‌ ఎంతోమంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది..అంతేకాదు..చాలా మందిని నిరుపేదలుగా మార్చేసింది..మరెంతో మందిని రోడ్డునపడేసింది..అంతటి విపత్కర సమయంలో ఇంకొంతమందినిన ఆంత్రప్రెన్యూర్లుగా మార్చింది… స్నేహితులు, అక్కాచెల్లెళ్లు, వదినామరదళ్లు కలిసి సొంత వ్యాపారాలు మొదలుపెట్టారు..ఇళ్లలోనే ఉంటూ కూడా..ఆన్‌లైన్‌ బిజినెస్‌లు చేస్తూ రాణిస్తున్నారు..కానీ ఇక్కడ సోషల్‌ మీడియా ద్వారా వ్యాపారం చేస్తున్నది మాత్రం.. 8 పదులకు దగ్గరగా ఉన్న నానమ్మ. ఈ నానమ్మ పేరు షీలా బజాజ్‌..వయసు…78ఏళ్లు…దేహం కదలికలు కూడా ఈ వయసులో కష్టమే…కీళ్ల కదలికలు కూడా కష్టమే..కానీ, ఈమె మాత్రం చురుగ్గా వేళ్లు కదుపుతోంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video : గర్ల్‌ఫ్రెండ్‌కి గిఫ్ట్ ఇవ్వాలని చోరీ !! చివరికి ఏమైందంటే ?? వీడియో

Viral Video: ఫుట్‌బాల్‌ ఆడిన జింక !! కొమ్ములతో గోల్‌కి నెటిజన్లు ఫిదా !! వీడియో

మాస్క్‌కు బదులు ఇది ధరించిన ప్రయాణికుడు !! విమానం నుంచి దింపేసిన అధికారులు !! వీడియో

కుక్కపిల్లలపై పగతో రగిలిన కోతులు !! 250 కుక్కలను మాయం !! వీడియో

Maradona Cigars Auction: వేలానికి మరడోనా సిగరెట్లు, కార్లు.. వీడియో