viral Video: వామ్మో! ఈ పిల్ల ధైర్యాన్ని మెచ్చాల్సిందే.. పాముకు ముద్దులు పెడుతూ.. షాక్ అవుతున్న నెటిజన్లు..

|

Mar 23, 2022 | 9:35 AM

పెంపుడు జంతువులంటే.. ఠక్కున మన మైండ్‌లోకి వచ్చేది కుక్క, పిల్లి, చిలుక.. అయితే పామును పెంపుడు జంతువుగా ఇంట్లో పెంచుకుంటున్న వారూ ఉన్నారండోయ్‌. వీడియోలో అమ్మాయి ఏ మాత్రం భయం లేకుండా ఓ సర్పంతో గేమ్స్ ఆడుతోంది.


పెంపుడు జంతువులంటే.. ఠక్కున మన మైండ్‌లోకి వచ్చేది కుక్క, పిల్లి, చిలుక.. అయితే పామును పెంపుడు జంతువుగా ఇంట్లో పెంచుకుంటున్న వారూ ఉన్నారండోయ్‌. వీడియోలో అమ్మాయి ఏ మాత్రం భయం లేకుండా ఓ సర్పంతో గేమ్స్ ఆడుతోంది. ఈ అమ్మాయి పామును తన కాళ్లకు చుట్టుకుని ఎంచక్కా ఆడుతోంది. ఆ పిల్ల ఏమాత్రం భయం లేకుండా దాన్ని పట్టుకుని.. మధ్య మధ్యలో ముద్దులు పెడుతుంది. ఇక ఆ పాము కూడా అమ్మాయికి ఏ హాని తలపెట్టలేదు. చూస్తుంటే.. అదొక పెంపుడు జంతువులా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు దీన్ని చూసి షాక్‌కు గురవుతున్నారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..

Titanic ship Tour Viral: సముద్రంలో టైటినిక్‌ షిప్‌ను చూడొచ్చు.. తెగ ఆసక్తి చూపుతున్న జనం.! వైరల్ అవుతున్న వీడియో.

Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..

Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)

anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)