Know This: ఆత్మల తో మాట్లాడటం కోసం ఇంట్లో నుంచి వెళ్లిన యువతి !! చివరికి ఏమైందంటే ?? వీడియో
ఆత్మలతో మాట్లాడేందుకు ఇల్లు విడిచి వాటిని అన్వేషిస్తూ వెళ్లింది ఓ 17ఏళ్ల అనుష్క. షామనిజంతో ప్రభావితమై అనుష్క ఇంటి నుంచి వెళ్లినట్లు తల్లిదండ్రులు భావిస్తున్నారు.
ఆత్మలతో మాట్లాడేందుకు ఇల్లు విడిచి వాటిని అన్వేషిస్తూ వెళ్లింది ఓ 17ఏళ్ల అనుష్క. షామనిజంతో ప్రభావితమై అనుష్క ఇంటి నుంచి వెళ్లినట్లు తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ విచిత్రమైన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగు చూసింది. బెంగళూరు మహానగరానికి చెందిన అనుష్క.. గత రెండు నెలలుగా తన ఇంట్లో కనిపించకుండా పోయింది. ఆమె అదృశ్యం వెనుక షామానిజం ప్రభావితమై ఉంటుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెను అచూకీ గుర్తించేందుకు తల్లిదండ్రులు ఇప్పుడు ఇంటర్నెట్ ప్లాట్‌ఫారమ్‌ల సహాయం తీసుకున్నారు. మైనర్ బాలిక అనుష్క అక్టోబర్ 31న ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఆమె తండ్రి అభిషేక్ తెలిపారు. ఆమెను ఎవరో ప్రభావితం చేశారని చెప్పారు. తమ కూతురిని వెతకడానికి సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నాను. అంటూ ట్వీట్ చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి:
ఖరీదైన ఐఫోన్ ఆర్డర్ చేశాడు !! పార్శిల్‌ను చూసి ఖంగుతిన్నాడు !! వీడియో
Viral Video: గర్ల్‌ఫ్రెండే కదా అని సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు !! చివరికి ?? వీడియో
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్‌గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

