Viral Video: గర్ల్‌ఫ్రెండే కదా అని సీక్రెట్స్ అన్నీ చెప్పేశాడు !! చివరికి ?? వీడియో
గర్ల్ ఫ్రెండే కదా అని మీ సీక్రెట్స్ అన్నీ ఆమెతో పంచుకుంటున్నారా.. జాగ్రత్త... ఇదిగో ఇక్కడ ఓ యువకుడు అలాగే తన వర్క్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసాడు..
గర్ల్ ఫ్రెండే కదా అని మీ సీక్రెట్స్ అన్నీ ఆమెతో పంచుకుంటున్నారా.. జాగ్రత్త… ఇదిగో ఇక్కడ ఓ యువకుడు అలాగే తన వర్క్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసాడు.. కాలం ఎప్పుడూ ఒకలా ఉండదుకదా.. ప్రేమ అన్న తర్వాత ఏదో ఒక సమయంలో బ్రేకప్ రాక మానదు… సరిగ్గా అదే జరిగింది. ఒక్క బ్రేకప్‌తో గర్ల్ ఫ్రెండ్ అతని కొంప ముంచింది… ఏం జరిగిందటే.. కొందరు ప్రతీ పనిని శ్రద్ధగా ఆచితూచి చేస్తే.. మరికొందరు స్మార్ట్‌గా తమ వర్క్‌ను పూర్తి చేసేసుకుంటారు. ఇక్కడ ఓ యువకుడు కూడా అలాగే చేశాడు. ‘డేటాబేస్ ఎనలిస్ట్ అయిన ఓ వ్యక్తి తన పనిని కాస్తా అటోమేటెడ్ చేశాడు. మొదటిగా మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌కు కనెక్ట్ చేసి.. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ వర్డ్ ద్వారా ఎక్స్‌పోర్ట్ అయ్యేలా పూర్తి సిస్టమ్‌ను సెట్ చేసుకున్నాడు. ఇలా చేయడం వల్ల 8 గంటల్లో కావాల్సిన పని.. కేవలం 2 గంటల్లోనే పూర్తయ్యేది. ఇక ఈ వ్యక్తికి ఓ గర్ల్‌ఫ్రెండ్ ఉంది. ఆమె కూడా అదే ఆఫీస్‌లో పని చేస్తోంది. ప్రియురాలికే కదా చెప్పేది అని వర్క్ సీక్రెట్స్ అన్ని కూడా ఈ మహానుభావుడు ఆమెతో పంచుకున్నాడు.
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

