Bhadradri Kothagudem : మహిళా రైతు పై ఫారెస్ట్ అధికారి దాడి.. వీడియో

|

Oct 05, 2021 | 9:48 AM

భద్రాద్రి జిల్లాలో మరోమారు పోడు భూముల రగడ రాజుకుంది..సుజాతనగర్ మండలం గరిపేట పరిధిలోని సర్వే నంబర్.20 పోడు భూమి విషయంలో ఫారెస్ట్ అధికారులు మహిళలపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది.

భద్రాద్రి జిల్లాలో మరోమారు పోడు భూముల రగడ రాజుకుంది..సుజాతనగర్ మండలం గరిపేట పరిధిలోని సర్వే నంబర్.20 పోడు భూమి విషయంలో ఫారెస్ట్ అధికారులు మహిళలపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. కొత్తగూడెం మండలం రామవరం ఏజెన్సీ ప్రాంత పరిధిలోని చిట్టిరామవరం తండాకు చెందిన పోడు రైతులు గత నలభై సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంలో పట్టాలు ఇప్పించాలని కలెక్టర్, డిఎఫ్ఓ, ఐటీడీఏ పీవో తదితర అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తే,.. వారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని రైతులు చెప్పుకొచ్చారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Bhadrachalam: శ్రీరామా..! వీటిని కూడా వదలడం లేదయ్యా.. వీడియో

మార్కెట్లో కొత్త రకం ఇడ్లీలు.. ఈ ఇడ్లీలను మీరు జీవితంలో తిని ఉండరు! వీడియో