kuntala and pochera waterfalls: కుంటాల, పొచ్చెరకు జలకళ.. చూడతగ్గ ప్రకృతి అందాలు..
నిన్న సాయంత్రం నుండి ఎగువన కురుస్తున్న భారీ వర్షంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కుంటాల, పొచ్చర జలపాతాలకు పోటెత్తుతోంది వరద నీరు. భారీగా వస్తున్న వరద నీరుతో....
నిన్న సాయంత్రం నుండి ఎగువన కురుస్తున్న భారీ వర్షంతో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కుంటాల, పొచ్చర జలపాతాలకు పోటెత్తుతోంది వరద నీరు. భారీగా వస్తున్న వరద నీరుతో జలపాతాలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జలపాత హోరు చుట్టుపక్కల కిలోమీటర్ వరకూ వినిపిస్తోంది.. జలపాతాలులో వరద నీరు పోటెత్తడంతో పర్యాటలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు పోలీసులు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
Published on: Jul 04, 2022 11:22 AM
వైరల్ వీడియోలు
Latest Videos