Apple Computer: ఆపిల్‌ తొలి కంప్యూటర్‌ !! వేలం వేస్తే వదులుకుంటారా ?? వీడియో

|

Nov 22, 2021 | 8:02 PM

ఆపిల్‌ పేరు వింటే చాలు.. ఆ సంస్థ తయారు చేసిన ఐఫోన్లు, యాపిల్ టీవీలు, మ్యాక్‌ బుక్‌లు, ఐపాడ్‌లు, వాచ్‌లలో ఏ ఒక్కటైనా, ఒక్కసారైనా వాడాలనుకునేవారు చాలా మంది ఉంటారు.

ఆపిల్‌ పేరు వింటే చాలు.. ఆ సంస్థ తయారు చేసిన ఐఫోన్లు, యాపిల్ టీవీలు, మ్యాక్‌ బుక్‌లు, ఐపాడ్‌లు, వాచ్‌లలో ఏ ఒక్కటైనా, ఒక్కసారైనా వాడాలనుకునేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే యాపిల్‌కు ఉన్న క్రేజ్‌ అటువంటిది మరి. అలాంటిది 1976లో సంస్థ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్‌, కో ఫౌండర్‌ స్టీవ్ వోజ్నియాక్ మొదట తయారు చేసిన యాపిల్‌ కంప్యూటర్‌ను వేలంలో పెడితే ఎవరైనా వదులుకుంటారా? తాజాగా అమెరికాలో నిర్వహించిన వేలంలో 4 లక్షల డాలర్లకు అంటే సుమారు 2,97,38, 000 రూపాయలకు ఆపిల్ మొదటి కంప్యూటర్‌ అమ్ముడుపోయింది. స్టీవ్ జాబ్స్‌, స్టీవ్‌ వోజ్నియాక్ కలిసి యాపిల్‌- కంప్యూటర్లను 200 వరకు తయారు చేశారు. అందులో ఇప్పడు వేలంలో విక్రయించిన కంప్యూటర్‌ కూడా ఒకటి.

మరిన్ని ఇక్కడ చూడండి:

Hair Stylist : మతిపోయే హెయిర్‌స్టైల్స్‌ !! జుట్టుని కాన్వాస్‌లా మార్చేస్తోందిగా !! వీడియో

Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన పెళ్ళికొడుకు, పెళ్లి కూతురు.. వీడియో

Viral Video: వింత జంతువు !! బీచ్‌లో వాకింగ్‌ చేస్తోంది !! వీడియో

ఆ చెట్టు కిందకు వెళ్తే చనిపోతారు !! ఎందుకో తెలుసా ?? వీడియో

Dog Train: కుక్కల కోసం స్పెషల్‌ ట్రైన్‌ !! ఈ పెద్దాయనకు సలామ్‌ !! వీడియో

Follow us on