ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే..!

|

May 27, 2022 | 9:18 AM

ఒక భార్య తోనే వేగలేకపోతున్నాం.. ఇంకొక భార్య వద్దు అంటూ సరదగా కామెంట్ చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ గ్రామంలో ఒక్కరు కాదు..

ఒక భార్య తోనే వేగలేకపోతున్నాం.. ఇంకొక భార్య వద్దు అంటూ సరదగా కామెంట్ చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ గ్రామంలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ముగ్గురు భార్యలు ముద్దు అంటున్నారు.. అంతకంటే తక్కువ భార్యలైతే జీవితం వద్దు అంటున్నారు. ప్రపంచంలోనే అరుదైన గుర్తింపుని సొంతం చేసుకుంది ఆ గ్రామం. పశ్చిమ అమెరికాలోని ఉటా అనే రాష్ట్రంలో ఉన్న రాక్‌ల్యాండ్ రాంచ్ కొండపై 100 మందికి పైగా గిరిజనులు నివాసం ఉంటారు. వీరు సొంతంగా ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని, సొంతం సమాజాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పదో తరగతి పోరలు మాహా ముదుర్లు.. ఏం చేశారో మీరే చూడండి !!

రెండు కార్లమీద నిలబడి స్టంట్స్.. సీన్ కట్ చేస్తే ??

Viral Video: పెళ్ళిపీటల మీద ఊడిపోయిన వరుడి విగ్గు.. పెళ్లి రద్దు చేసుకున్న పిల్ల

Published on: May 27, 2022 09:18 AM