Viral Video: గురకపెట్టి పడుకున్న గున్న ఏనుగు.. నిద్ర లేపేందుకు తల్లి ఏనుగు తంటాలు... ( వీడియో )
Elephant

Viral Video: గురకపెట్టి పడుకున్న గున్న ఏనుగు.. నిద్ర లేపేందుకు తల్లి ఏనుగు తంటాలు… ( వీడియో )

|

May 19, 2021 | 6:47 AM

ఒక జంతుప్రదర్శనశాలలో ఏనుగు పిల్ల సందడి చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరాగ్వే దేశంలోని ఓ జూలో పిల్ల ఏనుగును లేపేందుకు తల్లి ఏనుగు ఎంతో ప్రయత్నించింది.