Viral Video: ఏనుగు ఐపీఎల్‌ ఆడితే ఎలా ఉంటుందో.. చూస్తారా..!

|

Mar 17, 2022 | 9:56 AM

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తుంటాం. తాజాగా ఓ ఏనుగు క్రికెట్‌ ఆడుతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

సోషల్‌ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక వీడియోలు మనం చూస్తుంటాం. తాజాగా ఓ ఏనుగు క్రికెట్‌ ఆడుతున్న వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఏనుగు ఐపీఎల్‌ ఆడితే ఇలానే ఉంటుందేమో అంటున్నారు. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఒక ఏనుగు ఉంది. అక్కడ కొందరు వ్యక్తులు కూడా ఉన్నారు. వారు ఆ ఏగనుగుతో కలిసి క్రికెట్‌ ఆడుతున్నారు. వారిలో ఒక వ్యక్తి బౌలింగ్‌ చేస్తుంటే ఏనుగు వీర లెవెల్లో బ్యాటింగ్‌ చేస్తోంది. మావటి విసిరిన బంతిరి ఎంతో చక్కగా డ్రైవ్‌ షాట్స్‌ కొడుతూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Also Watch:

గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??

ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??

ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!

Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!

RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!