Ducks dance video: బాతులు డాన్స్ ఎప్పుడు అయినా చూసారా.. అయితే మిస్ అవ్వకుండా చూడండి..(వీడియో)
సోషల్ మీడియాలో పశుపక్ష్యాదులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటి ద్వారా ప్రకృతిని దగ్గరనుంచి చూసే అవకాశం కలుగుతుంది.
సోషల్ మీడియాలో పశుపక్ష్యాదులకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వీటి ద్వారా ప్రకృతిని దగ్గరనుంచి చూసే అవకాశం కలుగుతుంది. ప్రకృతిలో మనకు తెలియని, మనం దగ్గరగా చూడలేని ఎన్నో వింతలూ విశేషాలు సోషల్ మీడియా మన వద్దకు చేరుస్తుంది. తాజాగా ఈ ప్రకృతిలో ఎన్నో అందాలు దాగి ఉన్నాయి. ఈ ప్రపంచం ఒక్క మనిషిది మాత్రమే కాదు.. ఇది జంతువులు, పక్షులు రకరకాల జీవులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే పశుపక్ష్యాదులు కూడా వాటి పద్ధతిలో అవి ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటాయి. ఇదిగో ఈ వీడియో కూడా అలాంటిదే. ఈ వైరల్ వీడియోలో నీటిలో రెండు బాతులు మైమరచి నృత్యం చేస్తున్నాయి. శివపార్వతులు ఆనంద తాండవం చేస్తున్నట్టుగా ఆ రెండు బాతులూ ఆనంద పారవశ్యంతో ఎంతో అద్భుతంగా నృత్యం చేసాయి. విరహ ప్రేమికుల్లా నీటిలో మునుగుతూ తేలుతూ.. కనువిందుగా డ్యాన్స్ చేస్తూ ఈ లోకాన్ని మరిచిపోయాయి. అద్భుతమైన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ ప్రేమ పక్షుల నృత్యానికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. వేల మంది ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)