Viral Video: అటు బాతు, ఇటు కోడి !! దెబ్బకు బేర్‌మన్న లేడీ !! వీడియో
సాధారణంగా ప్రజలు తమ ఇళ్లలో బాతులు, కోళ్లను ఎక్కువగా పెంచుకుంటారు. వాటిని ప్రేమగా సాకుతారు. అయితే, కోళ్లు, బాతులు సహజంగా ఎవరి జోలికి వెళ్లవు.
సాధారణంగా ప్రజలు తమ ఇళ్లలో బాతులు, కోళ్లను ఎక్కువగా పెంచుకుంటారు. వాటిని ప్రేమగా సాకుతారు. అయితే, కోళ్లు, బాతులు సహజంగా ఎవరి జోలికి వెళ్లవు. కాని వాటికి కోపం వస్తే మాత్రం వదిలిపెట్టవు.. ఇక్కడ ఓ యువతి వీటిబారిన పడి తప్పించుకోడానికి నానా తంటాలు పడింది. ఓ వైపు బాతు, మరో వైపు కోడిపుంజు రెండూ కలిసి యువతికి చుక్కలు చూపించాయి. అవి చేసిన దాడికి తట్టుకోలేక ఆ యువతి బోరున విలపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోలో.. ఇంటి ముందున్న పెరట్లో కోళ్లు, బాతులు మేత మేస్తున్నాయి. ఇంతలో ఓ యువతి ఇంట్లోకి వెళ్లేందుకు వాటి మధ్యం నుంచి నడుచుకుంటూ వెళ్తోంది.
Also Watch:
ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో
గడ్డ కట్టే చలిలో ఒంటరి యాత్ర !! రికార్డ్ సృష్టించిన ప్రీత్ చందీ !! వీడియో
మొసలికి ఆహారం పెట్టబోయి తానే !! ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో
Viral Video: సైగలతో ఆర్డర్ చేస్తేనే ఆ హోటల్‌లో భోజనం !! వీడియో
Viral Video: వామ్మో !! 1,019 అక్షరాలతో ఎంత పెద్ద ‘పేరు’ !! వీడియో