ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో

ఇంటికి రానని మొండికేసిన సింహం !! బలవంతంగా ఎత్తుకెళ్లిన మహిళ !! వీడియో
Pet Lion

సింహాన్ని పెంచుకుంటున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ సింహం ఇటీవల ఇంట్లోంచి పారిపోవడంతో దాన్ని వెతికి పట్టుకుని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చిందా వీర వనిత!

Phani CH

|

Jan 20, 2022 | 9:10 AM


సింహాన్ని పెంచుకుంటున్న ఓ మహిళకు సంబంధించిన వీడియో నెట్టింట్లో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఆ సింహం ఇటీవల ఇంట్లోంచి పారిపోవడంతో దాన్ని వెతికి పట్టుకుని బలవంతంగా ఇంటికి తీసుకొచ్చిందా వీర వనిత! సింహం ఇంటికి రానంటూ మారం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. అదేం కుదరదంటూ ఆమె దాన్ని బలవంతంగా ఎత్తుకుని తీసుకెళ్ళింది. కువెయిత్‌లో ఈ ఘటన వెలుగు చూసింది. స్థానిక మీడియా ఈ వీడియోను నెట్టింట్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇదంతా చూసిన నెటిజన్లు.. సింహం చిన్నదిగా ఉన్నప్పటికీ.. దాంతో పారాచకాలేంటి అంటూ క్లాస్‌ పీకుతున్నారు.

Also Watch:

గడ్డ కట్టే చలిలో ఒంటరి యాత్ర !! రికార్డ్‌ సృష్టించిన ప్రీత్‌ చందీ !! వీడియో

మొసలికి ఆహారం పెట్టబోయి తానే !! ఒళ్లు గగుర్లు పొడిచే వీడియో

Viral Video: సైగలతో ఆర్డర్‌ చేస్తేనే ఆ హోటల్‌లో భోజనం !! వీడియో

Viral Video: వామ్మో !! 1,019 అక్షరాలతో ఎంత పెద్ద ‘పేరు’ !! వీడియో

Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టాడు !! అంతే షాక్‌ !! వీడియో

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu