సోషల్ మీడియా లో హల్ హల్ చేస్తున్న కుక్క పిల్ల టిక్ టాక్ వీడియో..అచ్ఛం మనుషులాగే యాక్ట్ చేస్తున్న కుక్క  ఫన్నీ వీడియో : Dog viral video.
Dogs Taking Selfies Video Goes Viral On Social Media

సోషల్ మీడియా లో హల్ హల్ చేస్తున్న కుక్క పిల్ల టిక్ టాక్ వీడియో..అచ్ఛం మనుషులాగే యాక్ట్ చేస్తున్న కుక్క ఫన్నీ వీడియో : Dog viral video.

Updated on: Jun 18, 2021 | 9:57 AM

జంతువులు చాలా తెలివైనవి.. అందులో కుక్క పిల్లలు మరింత ఎక్కువ. వీటికి మనుషులతో కాస్తా చనువు కూడా ఎక్కువే. చాలా మంది ఇళ్ళలో కుక్క పిల్లలు అనేక మంది పెంచుకుంటుంటారు. అయితే కుక్క పిల్లలు, పిల్లులు, కోతులు చేసే ఫన్నీ చెష్టలకు సంబంధించిన వీడియోలు...


జంతువులు చాలా తెలివైనవి.. అందులో కుక్క పిల్లలు మరింత ఎక్కువ. వీటికి మనుషులతో కాస్తా చనువు కూడా ఎక్కువే. చాలా మంది ఇళ్ళలో కుక్క పిల్లలు అనేక మంది పెంచుకుంటుంటారు. అయితే కుక్క పిల్లలు, పిల్లులు, కోతులు చేసే ఫన్నీ చెష్టలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఆ వీడియో.. ఓ కుక్క పిల్ల.. సెల్ఫీ వీడియో వస్తువుకు అమర్చి ఉన్న స్మార్ట్ ఫోన్ పై ముందుగా తన నోటితో టచ్ చేసింది. ఆ తర్వాత ఆ స్మార్ట్ ఫోన్ ముందు గంతులేస్తూ దగ్గరి వరకు వచ్చింది. అలాగే సెల్ఫీ ఫోటోలు తీసుకుంటున్నట్లుగా రకరకాల ఫోజులు ఇస్తూ.. రౌండ్ తిరుగుతూ గంతులేసింది. తమ కుక్క పిల్ల చేస్తున్న చేష్టలను ఆ యాజమాని వీడియో తీసి ఇన్‏స్టా‏గ్రామ్‏లో అప్‏లోడ్ చేశారు. “మా కుక్క పిల్ల గురించి చాలా గర్వంగా ఉంది. సొంతంగా వీడియోలు, ఫోటోలు ఎలా తీయాలో ట్రిక్స్ నేర్పిస్తుంది. ఈ వీడియో చూసి మీరు నవ్వుకుంటారు అనుకుంటున్నాను ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

మరిన్ని ఇక్కడ చూడండి: RadheShyam Movie Video: ‘రాధేశ్యామ్’ మూవీతో ప్రభాస్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాడా ?

 గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టెలో చిన్నారి.!మహాభారతం నాటి సీన్ మళ్లీ రిపీట్..వైరల్ అవుతున్న వీడియో :viral video.

కన్నీరు కారుస్తున్న రాముడు… ఎందుకో తెలుసా.?ఖమ్మం జిల్లాలో వైరల్ గా మారిన వీడియో :Lord Rama Tears Video.

వరుస సినిమాలను లైన్ లో పెడుతున్న అక్కినేని అఖిల్..హీరో స్టార్ గా మారిపోతాడంటున్న అక్కినేని అభిమానులు..Akhil Akkineni video.