కుక్కలకు భారీ కొండచిలువ షాక్..చివరికి ఏం జరిగిందంటే ?? వీడియో

|

Mar 02, 2022 | 9:55 AM

ఎన్నో ట్రెండింగ్ విషయాలకు సోషల్ మీడియా నిలయం. ప్రతీ రోజూ రకరకాల వైరల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని నవ్విస్తే..

ఎన్నో ట్రెండింగ్ విషయాలకు సోషల్ మీడియా నిలయం. ప్రతీ రోజూ రకరకాల వైరల్ వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతుంటాయి. వాటిల్లో కొన్ని మనల్ని నవ్విస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఇంకొన్ని నమ్మలేని విధంగా ఉంటాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ హల్చల్ చేస్తోంది. అదేంటో చూసేద్దాం పదండి.. ప్రపంచంలోనే అత్యంత విశ్వాసమైన జంతువు కుక్క. తన ప్రాణాలు పోతున్నా కూడా యజమానిని సంరక్షిస్తాయి కుక్కలు. ఎలాంటి హాని కలగకుండా చూస్తాయి. మనిషి అయినా.. లేదా మరేదైనా జంతువుతోనైనా తన యజమాని ప్రాణాలను కాపాడేందుకు కుక్కలు యుద్ధం చేస్తాయి. ఇక తాజాగా ఓ పే..ద్ద పాముతో పోటీ పడేందుకు కుక్కలు ప్రయత్నించాయి.

Also Watch:

Samantha: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్..! వీడియో

Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్

Kerala: ఉద్యోగికి బెంజ్ కారు బహుమతిచ్చిన బాస్ !! వీడియో

అరుదైన దెయ్యం చేప !! ఆశ్చర్యపోయిన పరిశోధకులు.. వీడియో