Viral Video: హెయిర్‌ డిజైన్‌ చేయించుకుంటున్న కుక్క!! మామూలుగా లేదుగా !! వీడియో

|

Dec 26, 2021 | 3:29 PM

ఇటీవల సోషల్‌ మీడియాలో రకరకాల ఫన్నీ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కొన్ని జంతువులు చేసే చిలిపి పనులు నెట్టింట బాగా ట్రెండవుతుంటాయి.

ఇటీవల సోషల్‌ మీడియాలో రకరకాల ఫన్నీ వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. కొన్ని జంతువులు చేసే చిలిపి పనులు నెట్టింట బాగా ట్రెండవుతుంటాయి. అలాంటిదే ఓ వీడియో ఇప్పడు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. అది చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నారు నెటిజన్లు. రకరకాల ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి. వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ ఒక్క హెయిర్ సెలూన్‌కు వచ్చింది. అక్కడ హెయిర్‌ డిజైనర్‌ దానికి కడింగ్‌ వేస్తున్నాడు. ఆ సమయంలో ఆ శునకరాజం అద్దం ముందు కూర్చుని కదలకుండా కటింగ్‌ వేయించుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

Bride in Helicopter: హెలికాఫ్టర్‌లో అత్తింటికి కొత్త కోడలు.. చూసేందుకు ఎగబడిన జనం !! వీడియో

Viral Video: కారు పార్కింగ్ చేస్తుంటే.. కుక్క ఇచ్చిన డైరెక్షన్స్‌కు నెటిజన్లు ఫిదా.. వీడియో

యువతికి కోడిపుంజు చుక్కలు.. సోషల్‌ మీడియాలో వీడియో వైరల్‌ !!

Viral Video: పానీపూరీ ఐస్‌క్రీమ్‌ !! సోషల్‌ మీడియలో వీడియో వైరల్‌

బూడిదగా మారి నది !! ఎందుకో తెలిస్తే షాకే !! వీడియో