వేసవి తాపం తాళలేక ఆ శునకం ఏం చేసిందో చూడండి..

|

May 27, 2022 | 9:56 AM

వేసవి ప్రభావంతో భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. వేసవి తాపంతో ఇటు మనుషులు, అటు పశుపక్ష్యాదులు కూడా అల్లాడుతున్నాయి.

వేసవి ప్రభావంతో భానుడు భగభగమంటున్నాడు. రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోంది. వేసవి తాపంతో ఇటు మనుషులు, అటు పశుపక్ష్యాదులు కూడా అల్లాడుతున్నాయి. ఈ క్రమంలో ఎండ వేడికి తట్టుకోలేక ఓ వీధి శునకం చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక కుళాయినుంచి వస్తున్న నీళ్లు నింపేందుకు అక్క ఒక పెద్ద కుండ పెట్టారు. ట్యాప్‌ వాటర్‌ కుండలో పడుతుంది. ఇంతలో అటువైపు ఓ వీధి శునకం వచ్చింది. అప్పటివరకూ ఎండలో తిరిగిన ఆ శునకానికి వేసవి తాపం తీర్చుకునే అవకాశం దొరికింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే..!

ఈ పదో తరగతి పోరలు మాహా ముదుర్లు.. ఏం చేశారో మీరే చూడండి !!

రెండు కార్లమీద నిలబడి స్టంట్స్.. సీన్ కట్ చేస్తే ??

Published on: May 27, 2022 09:56 AM