Viral Video: వామ్మో !! కారం.. కారం.. మిరపకాయ తిన్న కుక్క చిందులు !! వీడియో
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు ఎవరూ... ఎందుకంటే ఈ వీడియోలో ఒక కుక్క మిరపకాయ తినింది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు ఎవరూ… ఎందుకంటే ఈ వీడియోలో ఒక కుక్క మిరపకాయ తినింది. ఆ తర్వాత దాని రియాక్షన్‌కి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఒక పెంపుడు కుక్క సోఫాలో కూర్చుని తాపీగా క్యాప్సికమ్ తింటుంది. అయితే.. మొదటిసారి మిరపకాయ రుచి చూసిన ఆ కుక్కకు దిమ్మతిరుగుతుంది. కారంతో నోరు మండినట్టుంది దాంతో ఆ సోపాలో వింత వింతగా చిందులు వేయడం మొదలు పెట్టింది. ఈ ఫన్నీ వీడియోను ఓ యూజర్ రెడ్డిట్ ఖాతాలో పోస్ట్ చేసారు. దాంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కుక్క రియాక్షన్ చూసిన నెటిజన్లు ఎంతగానో లైక్ చేస్తున్నారు. ఫన్నీ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
Also Watch:
నెట్టింట మెగాస్టార్ పెళ్లి పత్రిక హల్‌చల్.. చినిగిన షర్ట్‌తోనే పెళ్లి మండపానికి !! వీడియో
కొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సామ్ !! శాకుంతలం ఫస్ట్‌లుక్ అదిరిందిగా !! వీడియో
Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్ పోస్ట్ !! వీడియో
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్‌కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

