ఈ కుక్క తెలివికి నెటిజన్లు షాక్‌.. ఏం చేసిందంటే ??

Updated on: Dec 14, 2022 | 9:32 PM

సోషల్ మీడియాలో ఓ కుక్కకు చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు షాకవడం ఖాయం. అసలేం జరిగిందంటే ఒక కుక్క బీచ్ రోడ్డులో కూర్చుని తన జీవనోపాధి కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది.

సోషల్ మీడియాలో ఓ కుక్కకు చెందిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇది చూస్తే మీరు షాకవడం ఖాయం. అసలేం జరిగిందంటే ఒక కుక్క బీచ్ రోడ్డులో కూర్చుని తన జీవనోపాధి కోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ప్రజలు కూడా తమకు తోచిన విరాళం ఈ కుక్కకు ఇచ్చి వెళ్తున్నారు. విరాళాల సేకరణలో భాగంగా ఆ డాగీ టిప్‌టాప్‌గా రెడీఅయి ఓ కార్పెట్ మీద కూర్చుంది. స్టయిల్‌గా కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టింది.. నోటిలో సిగార్ పైపు, తలపై కౌబాయ్ టోపీ ధరించి ఉంది. అంతేకాదు బ్లూ కలర్ జెర్సీ కూడా వేసుకుంది. కుక్క వద్ద ఒక పిగ్గీ బ్యాంకు, ఒక ప్లాంక్ కూడా ఉంచారు. విరాళం ఇవ్వండి లేదా సహాయం చేయండి అని ఈ బోర్డుపై రాసి ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేదికపైకి వధూవరుల గ్రాండ్‌ ఎంట్రీ !! ఇలాంటి సీన్‌ ఎప్పుడూ చూసి ఉండరు

ఆరు నెలల తర్వాత కనిపించిన అక్కను చూసి చెల్లెలు రియాక్షన్‌ !!

ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మూగజీవి ఆకలి తీర్చిన వధువు !!

మేం మళ్లీ పెళ్లి చేసుకుంటాం.. హైకోర్టును ఆశ్రయించిన దంపతులు

నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్‌ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??

 

Published on: Dec 14, 2022 09:32 PM
Loading...
Unable to load recommendations.
Follow Us