సోఫాలో హాయిగా నిద్రపోతున్నకుక్క.. ఇంతలో పిల్లి వచ్చి.. వీడియో

Updated on: Feb 09, 2022 | 8:43 PM

సాధారణంగా పిల్లిని చూస్తే ఎలుక ఎలా వదలదో... అలాగే పిల్లిని చూస్తే కుక్క కూడా వదలదు.. కానీ ఇటీవల ఇవి జాతి వైరాన్ని మరిచి స్నేహంగా ఉండటం చూస్తున్నాం.

సాధారణంగా పిల్లిని చూస్తే ఎలుక ఎలా వదలదో… అలాగే పిల్లిని చూస్తే కుక్క కూడా వదలదు.. కానీ ఇటీవల ఇవి జాతి వైరాన్ని మరిచి స్నేహంగా ఉండటం చూస్తున్నాం. ఇలాంటి వీడియోలు కూడా సోషల్‌ మీడియాలో ఇటీవల బాగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా, ఈ కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఓ కుక్క సోఫాలో హాయిగా నిద్రపోతుంది. అప్పుడు పిల్లి అక్కడికి వచ్చి చూసింది. కుక్క నిద్రను ఎలాగైనా చెడగొట్టాలనుకుంది కాబోలు.. మెల్లగా దాని దగ్గరకు వెళ్లింది. సోఫాలో హాయిగా నిద్రపోతున్న కుక్కను తన కాళ్లతో మెల్లిగా తట్లిలేపింది. వెంటనే సోఫా కింద దాక్కుంది. పాపం.. ఏదో అలికిడి వినిపించడంతో కుక్క అటూ ఇటూ చూసింది.

Also Watch:

Viral Video: కోడిని ఎటాక్‌ చేయబోయిన పిల్లి సీన్ రివర్స్ కావడంతో !! వీడియో

గడ్డకట్టే మంచుపై 40 సెకన్లలో 47 పుష్‌అప్‌లు !! వీడియో

నిమ్మకాయ తొక్కలతో అందమైన నెయిల్ ఆర్ట్.. అదిరింది !! వీడియో

Viral Video: ఎక్స‌ర్‌సైజ్‌ చేస్తూ లిప్ కిస్ !! ఈ జంట వెరీ రొమాంటిక్ గురూ !! నెట్టింట వీడియో వైరల్

PM Modi Interview Live Video: ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఇంటర్వ్యూ.. వీడియో మీకోసమే..

 

Loading...
Unable to load recommendations.
Follow Us