Indian Railways: ప్రయాణ తేదీ మారితే టికెట్ క్యాన్సిల్ చేయాలా.? ఇండియన్ రైల్వే మాటేంటి?
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఇటీవల పొగమంచు లేదా ఇతర కారణాల వల్ల రైలు రద్దు చేయడంతోనో, మరో కారణంతోనో ప్రయాణం మిస్ అవుతున్నారు. అటువంటి పరిస్థితిలో వారు మళ్లీ కొత్త టిక్కెట్ కొనుక్కొని ప్రయాణించాల్సిన అవసరం లేదు. అదే టిక్కెట్‌పై 2 రోజుల తర్వాత కూడా ప్రయాణించవచ్చని మీకు తెలుసా? భారతీయ రైల్వేల నియమం ప్రకారం, మీరు మీ టిక్కెట్‌ను రద్దు చేయకుండానే ప్రయాణ తేదీని మార్చవచ్చు.
భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు ప్రయాణిస్తున్నారు. ఇటీవల పొగమంచు లేదా ఇతర కారణాల వల్ల రైలు రద్దు చేయడంతోనో, మరో కారణంతోనో ప్రయాణం మిస్ అవుతున్నారు. అటువంటి పరిస్థితిలో వారు మళ్లీ కొత్త టిక్కెట్ కొనుక్కొని ప్రయాణించాల్సిన అవసరం లేదు. అదే టిక్కెట్‌పై 2 రోజుల తర్వాత కూడా ప్రయాణించవచ్చని మీకు తెలుసా? భారతీయ రైల్వేల నియమం ప్రకారం, మీరు మీ టిక్కెట్‌ను రద్దు చేయకుండానే ప్రయాణ తేదీని మార్చవచ్చు. దీనికి ఎటువంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే సమయంలో మీరు 2 రోజుల తర్వాత కూడా అదే టిక్కెట్‌పై ప్రయాణించవచ్చు. అయితే, దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. చాలా సార్లు ప్రజలు తమ రైళ్లను మిస్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో తదుపరి 2 స్టాప్‌లకు వెళ్లి మీ రైలును అందుకునే సౌకర్యాన్ని రైల్వే మీకు అందిస్తుంది. ఆ తర్వాత మీరు మీ ప్రయాణాన్ని పూర్తి చేయవచ్చు. అదే సమయంలో, చాలా సార్లు ప్రజలు తమ టిక్కెట్లను ముందుగానే బుక్ చేసుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ప్రణాళిక మారుతుంది. అటువంటి పరిస్థితిలో, కొత్త టికెట్ కొనవలసిన అవసరం లేదు. మీరు అదే టిక్కెట్‌పై మీ ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. అయితే అటువంటి పరిస్థితిలో మీ కోచ్ మారాల్సి ఉంటుంది. అదే టికెట్‌పై మీ ప్రయాణాన్ని కొనసాగించడానికి టికెట్ కలెక్టర్‌ను సంప్రదిస్తే..ఆయన తదుపరి మీ ప్రయాణానికి అవసరమైన టికెట్ సిద్ధం చేసి ఇస్తారు. ఒకవేళ మీరు మీ రైలును మిస్ అయితే రెండు స్టేషన్ల తర్వాత కూడా మీరు రైలు ఎక్కవచ్చు. అప్పటి వరకు మీ సీటు ఎవరికీ కేటాయించరు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.