Different Marriage : అక్కడ జరిగే పెళ్లి తంతే వేరు.. ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా..వైరల్ వీడియో.
Different Marriage

Different Marriage : అక్కడ జరిగే పెళ్లి తంతే వేరు.. ఆడవారు మగవారిలా.. మగవారు ఆడవారిలా..వైరల్ వీడియో.

|

Jun 24, 2021 | 9:02 AM

Different Marriage: ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకిడి పంబ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆడవాళ్లు మగవారిగా, మగవారు ఆడవాళ్లుగా మారటం చూస్తాం. అయితే, అది సినిమా వరకే పరిమితం అనే విషయం తెలిసి ఆ కామెడీని ఆస్వాధించాం.


Different Marriage: ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన జంబలకిడి పంబ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ సినిమాలో ఆడవాళ్లు మగవారిగా, మగవారు ఆడవాళ్లుగా మారటం చూస్తాం. అయితే, అది సినిమా వరకే పరిమితం అనే విషయం తెలిసి ఆ కామెడీని ఆస్వాధించాం. కానీ, అలాంటి ఘటనలే నిజంగా జరిగితే.. ఊహించడానికే అదోలా ఉంది కదా. కానీ, ఆ సినిమానే తలదన్నేలా ఓ వివాహంలో సరిగ్గా అదే సీన్ రిపీట్ అయ్యింది. పెళ్లి చేసుకున్న నవ దంపతులు.. ఒకరి వేషధారణ మరొకరు వేసుకుని పూజలు చేశారు. ఇది చూసివారికి ఆశ్చర్యమైనా.. వారికి మాత్రం శరామామూలే నట. అవును.. అది వారి సంప్రదాయం అట. అలా అమ్మాయి అబ్బాయిలా.., అబ్బాయి అమ్మాయిలా వేషధారణలో పూజలు చేస్తే ఆ దంపతులకు మంచి జరుగుతుందని వారి అభిప్రాయం. అయితే, నేటి ఆధునిక యుగంలో కూడా కుటుంబ సాంప్రదాయలను విడవకుండా యువతరం వీటిని ఆచరించడం ఇక్కడ చెప్పుకోదగ్గ విశేషం.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆది హీరోయిన్‏గా ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్… కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.:Aadi Saikumar new movie video.

గర్ల్‌ఫ్రెండ్‌ ఐఫోన్‌ అడుగుతుంది.. సాయం చేస్తారా?నెటిజన్‌ రిక్వెస్ట్‌కు.. సోనూసూద్‌ క్రేజీ రిప్లై Sonu Sood funny reply video.

నది ఒడ్డున అడవిదున్నపై మొసలి మెరుపు దాడి..గగ్గురపరిచే వీడియో వైరల్..:Crocodile attack on Buffalo Viral video

 Tiger Viral Video : పెద్దపులితో ఆటలు…మెడకు తాడుతో, తోకలాగుతూ ఇలా..వైరల్ అవుతున్న వీడియో.

Published on: Jun 24, 2021 09:02 AM