Viral Video: వామ్మో.. ట్రాఫిక్‌లో సైకిల్‌పై అదిరిపోయే స్టంట్ !! వీడియో
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం రకరకాల స్టంట్స్ చేయడం..ఎక్కువైంది. కుర్రకారు.. నుంచి పెద్దల వరకు చాలామంది విన్యాసాలు చేస్తుంటారు.
ఈ రోజుల్లో సోషల్ మీడియాలో పాపులర్ అవడం కోసం రకరకాల స్టంట్స్ చేయడం..ఎక్కువైంది. కుర్రకారు.. నుంచి పెద్దల వరకు చాలామంది విన్యాసాలు చేస్తుంటారు. తాజాగా ఓ వ్యక్తి విపరీతమైన ట్రాఫిక్ మధ్యలో సైకిల్‌పైన స్టంట్ చేసాడు. కదులుతున్న సైకిల్‌పై నిలబడి ఈ వ్యక్తి చేస్తున్న అద్భుతమైన విన్యాసాలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి అందరూ షాకవుతున్నారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి రోడ్డుపై సైకిల్ తొక్కుతూ వెళ్తున్నాడు. రోడ్డుపైన ఇంకా అనేక వాహనాలు వెళ్తూ ఉన్నాయి. ఈ వ్యక్తి అకస్మాత్తుగా సైకిల్‌పై నిలబడి స్టంట్స్ చేయడం మొదలు పెట్టాడు. అయితే.. సైకిల్‌పై ఉన్న ఆ వ్యక్తి బ్యాలెన్స్ మెయింటెయిన్ చేసిన తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వాహనాలతో రద్దీగా ఉన్న రోడ్డుపై అలాంటి విన్యాసం ఎలా సాధ్యమైందంటూ పేర్కొంటున్నారు. చాలా వాహనాలు రోడ్డుకు ఇరువైపులా వస్తూ పోతున్నాయి.
Also Watch:
నెట్టింట మెగాస్టార్ పెళ్లి పత్రిక హల్‌చల్.. చినిగిన షర్ట్‌తోనే పెళ్లి మండపానికి !! వీడియో
కొత్త అందాలతో మెస్మరైజ్ చేస్తున్న సామ్ !! శాకుంతలం ఫస్ట్‌లుక్ అదిరిందిగా !! వీడియో
Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్ పోస్ట్ !! వీడియో
విజయ్ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో
మరోసారి సీమ కథతో మెగాస్టార్ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్ !! వీడియో
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

