Viral Video: రాయి అనుకొని మొసలిపై చేయివేసి సెల్ఫీ !! ఇంతలో ?? వీడియో

|

Dec 09, 2021 | 7:51 AM

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితులను కూడా లెక్కచేయకుండా..

స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వయసుతో సంబంధం లేకుండా సెల్ఫీలు తీసుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితులను కూడా లెక్కచేయకుండా..సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నిస్తూ.. కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటిదే ఈ ఘటన కూడా… చిన్నవాళ్ళకి సుద్దులు చెప్పాల్సిన ఓ వ్యక్తి.. సెల్ఫీ మోజుతో చేసిన పనికి మరణం అంచులవరకూ వెళ్లి వచ్చాడు. ఈ దారుణ ఘటన ఫిలిప్పీన్స్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్ చల్ చేస్తోంది. పిలిప్పీన్స్‌ ఓరో సిటీలోని అమయా వ్యూ అమ్యూజ్‌మెంట్ పార్క్‌ కు ఓ 60 ఏళ్ల వ్యక్తి తన కుటుంబంతో కలిసి వెళ్ళాడు. అక్కడ ఒక కొలను ఉంది. ఆ కొలనులో కనిపించిన మొసలి.. చూడడానికి సిమెంట్ తో చేసిందిలా ఉంది. దీంతో ఆ వ్యక్తి మొసలితో సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. కొలనులోనికి దిగాడు.

మరిన్ని ఇక్కడ చూడండి:

అమెజాన్ లో కరివేపాకు !! రుచి చూస్తే రిమ్మతిరుగుతుంది !! వీడియో

Viral Video: ఈ పక్షి ఎంతబాగా స్నానం చేస్తుందో !! చూస్తే ఫిదా అయిపోతారంతే !! వీడియో

జిమ్‌లో పిల్లి వర్క్‌ అవుట్లు !! ఫిదా అవుతున్న నెటిజన్స్.. వీడియో

Published on: Dec 09, 2021 07:43 AM