కదిలిన గాడ్‌ ఫాదర్.. ఇక గ్రౌండ్‌లో రచ్చ రచ్చే

Updated on: Sep 26, 2022 | 9:54 PM

ఒక్క డైలాగ్‌ ట్వీట్తో తెలుగు టూ స్టేట్స్‌నే షేక్ చేసిన చిరు.. సెప్టెంబర్ 28నే మన ముందుకు వచ్చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కంటే ముందే.. తన బాసిజాన్ని..

ఒక్క డైలాగ్‌ ట్వీట్తో తెలుగు టూ స్టేట్స్‌నే షేక్ చేసిన చిరు.. సెప్టెంబర్ 28నే మన ముందుకు వచ్చేస్తున్నారు. గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ కంటే ముందే.. తన బాసిజాన్ని.. తన క్రేజ్‌ను మరో సారి అందరికీ దిమ్మతిరిగేలా రేంజ్‌లో చూపించబోతున్నారు. అనంతపురాన్ని తన అడ్దాగా మార్చుకుని.. గాడ్ ఫాదర్ పేరును మారుమోగించనున్నారు. ఎస్ ! చిరు మోస్ట అవేటెడ్ ఫిల్మ్ గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టంబర్ 28న అనంతపూర్‌లో నిర్వహించనున్నారు మేకర్స్ . ఇక ఇప్పటికే అనంతపూర్ లోని గవర్నమెంట్ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాట్లు కూడా మొదలెట్టేశారు. ఇదే విషయాన్ని రెండు రోజుల క్రితం ఓ వీడియోను రిలీజ్ చేసి మరీ మెగా ఫ్యాన్స్ కు చెప్పేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral: బ్యాగ్‌ ఎవరిదైతే నాకెందుకు.. నాక్కావలసింది ఇది !! చోరకళలో మాస్టర్‌ డిగ్రీ అంటున్న నెటిజన్లు

బతికున్న భార్యలకు పిండ ప్రదానం !! అసలు విషయం తెలిస్తే షాక్‌ !!

మూత్రాశయంలో తీవ్రమైన నొప్పితో అస్పత్రికెళ్లిన వ్యక్తి.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్ !!

చిటారు కొమ్మన చిక్కుకున్న చిరుత.. ఏం చేసిందో తెలుసా ??

Digital News Round Up: ఆది మళ్లీ వచ్చేస్తున్నాడు | పెళ్లి భోజనాలకు ఆధార్‌కార్డ్‌..లైవ్ వీడియో

 

Published on: Sep 26, 2022 09:54 PM
Loading...
Unable to load recommendations.
Follow Us