గాల్లో విన్యాసాలు చేస్తుండగా ప్రమాదం.. పట్టుతప్పి 30 అడుగుల ఎత్తునుంచి..
చైనాలోని ఓ జిమ్నాస్టిక్ ప్రదర్షనలో విషాదం చోటుచేసుకుంది. ఓ జంట గాల్లో విన్యాసాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయింది. చైనా సెంట్రల్ అన్‌హువై ప్రావిన్సులోని సుజోవు నగరానికి సమీపంలో ఓ జిమ్నాస్టిక్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో సన్..
చైనాలోని ఓ జిమ్నాస్టిక్ ప్రదర్షనలో విషాదం చోటుచేసుకుంది. ఓ జంట గాల్లో విన్యాసాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు మహిళ కిందపడి ప్రాణాలు కోల్పోయింది. చైనా సెంట్రల్ అన్‌హువై ప్రావిన్సులోని సుజోవు నగరానికి సమీపంలో ఓ జిమ్నాస్టిక్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందులో సన్ అనే మహిళ తన భర్తతో కలిసి విన్యాసాలు చేశారు. ప్రదర్శనలో భాగంగా క్రేన్ సహాయంతో భార్యభర్తలిద్దర్ని పైకి లేపారు. క్రేన్ కు ఉన్న బెల్డును భర్త పట్టుకోగా.. అతని చేతులు పట్టుకొని ఆమె గాల్లో విన్యాసాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త చేతులను వదిలి కాళ్లను పట్టుకోవాలి. ఈ ఫీట్ చేస్తున్న సమయంలో పట్టుకోల్పోయి ఒక్కసారిగా కిందపడిపోయింది .
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్వీట్ పెడుతూ వధువు చెంప పగలగొట్టిన వరుడు !! ఆతర్వాత ??
‘నేను డేంజర్‌లో ఉన్నా’ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్.. కాసేపటికే..
బాబోయ్.. రబ్బరు కుర్రాడు !! శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు
15 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. వీడియో వైరల్
‘దయచేసి.. మీరెవ్వరూ నా పెళ్లికి రావద్దు’ !! కార్డ్ చూసి ఖంగుతిన్న బంధువులు !!