ఈ బుడ్డోడి టాలెంట్ మామూలుగా లేదుగా.. ఇరగదీశాడు.. నెట్టింట వైరల్ అవుతున్న సూపర్ వీడియో
చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దుగా ఉంటుంది. వారి అల్లరి కూడా ఆనందం కలిగిస్తుంది. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా పసివాళ్లను చూడగానే ఆ టెన్షన్ అంతా మటుమాయమైపోతుంది.
చిన్న పిల్లలు ఏం చేసినా ముద్దుగా ఉంటుంది. వారి అల్లరి కూడా ఆనందం కలిగిస్తుంది. అందుకే ఎంత ఒత్తిడిలో ఉన్నా పసివాళ్లను చూడగానే ఆ టెన్షన్ అంతా మటుమాయమైపోతుంది. తాజాగా ఓ బుడ్డోడి వీడియో నెట్టంట ఆహ్లాదాన్ని పంచుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు టెన్షన్ ఫ్రీ అవుతున్నారు. ఇంతకీ ఈ చిన్నారి ఏం చేశాడంటే… వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మూడేల్ల చిన్నారి ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తున్నాడు. ఆ చిన్నారి కదలికలు ఎంతో లయబద్దంగా అనిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. గుజరాతీ పాటకు గర్బా స్టైల్‌లో డ్యాన్స్ చేసాడు ఆ బాలుడు. గర్బా అనేది గుజరాత్‌లోని ప్రసిద్ధ జానపద నృత్యం, ఇది గుజరాత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దొంగ పిల్లి భలే మస్కా కొట్టిందిగా… చిలుక కొట్టిన దెబ్బకి గట్టి షాకే తగిలింది
అరెరే.. ఈ ఒంటెకు ఎంత కష్టం వచ్చిందో.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
Viral: బుడ్డోడి చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్స్ !!
Viral Video: పియానో ప్లే చేసిన గుర్రం.. నెట్టింట వీడియో వైరల్