పక్షులతో పోటీపడుతున్న కోళ్లు !! రయ్‌ రయ్‌మంటూ రెక్క విప్పుకుని..

|

Jul 14, 2022 | 6:03 PM

సాధారణంగా పక్షలు గాల్లో ఎగురుతాయి. కొన్ని పక్షులు చాలా ఎత్తుకు ఎగిరితే కొన్ని పక్షులు తక్కువ ఎత్తులో ఎగురుతాయి. మరి కొన్ని వేగంగా దూసుకుపోతాయి.

సాధారణంగా పక్షలు గాల్లో ఎగురుతాయి. కొన్ని పక్షులు చాలా ఎత్తుకు ఎగిరితే కొన్ని పక్షులు తక్కువ ఎత్తులో ఎగురుతాయి. మరి కొన్ని వేగంగా దూసుకుపోతాయి. కోడి కూడా పక్షి జాతికి చెందిందే అయినా అవి ఎగరడం ఎప్పుడూ చూడలేదు. కానీ ఈ మధ్య అవికూడా పక్షులకు మేమేమీ తక్కువ కాదంటూ గాల్లో రయ్‌..య్‌.. మంటూ దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియో పౌల్ట్రీ ఫారానికి చెందినదిగా తెలుస్తోంది. ఇక్కడ పని చేసే ఒక మహిళ కోళ్లకు ఆహారం ఇవ్వడానికి రెడీ అయింది. అందుకోసం ఆమె ఆ కోళ్లను పిలిచేందుకు ఓ ప్లెట్‌ను వాయించింది. ఆ తర్వాత వెంటనే కిందకు వంగి వేగంగా పక్కకు వెళ్లిపోయింది. ఆ వెంటనే దూరం నుంచి కోళ్ల మంద గాల్లో ఎగురుకుంటూ వచ్చేసింది. వాటి వేగం చూస్తుంటే..పక్షులను మించిపోయి కనిపించింది. అప్పుడు అర్ధమైంది ఆమె అక్కడినుంచి అలా వంగి పక్కకు ఎందుకు వెళ్లిందో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డ్రైవ్ చేస్తూ తినాలని ఉందా ?? అయితే ఈ డైనింగ్‌ టేబుల్‌ మీ కోసమే.. మీరు ఎక్కడికి వెళ్తే అది అక్కడికే !!

సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన భారీ చేప.. ఆశ్చర్యపోతున్న మత్స్యకారులు !!

ఓర్నీ ఏషాలో.. మోకాళ్లోతు నీళ్లలో వింత స్టంట్స్.. స్లిప్‌ అయ్యావో సీన్‌ సితారే..

రోడ్డుపై నడిచి వెళ్తున్న పులి.. వేగంగా వచ్చి ఢీకొట్టిన వాహనం.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

వలలో చిక్కిన భారీ చేప.. వేలంలో ఎంత ధర పలికిందో తెలిస్తే కళ్లు జిగేల్ !!

Published on: Jul 14, 2022 06:03 PM