పోర్టులో కనిపించిన అనుమానాస్పద బ్యాగ్.. ఓపెన్ చేసి చూడగా కళ్లు బైర్లు!

|

Oct 02, 2024 | 7:30 PM

భారతదేశ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోతుంది. దీంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పలు సూచనలు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను కస్టమ్స్ అధికారులు విసృతంగా తనిఖీ చేస్తున్నారు.

భారతదేశ వ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోతుంది. దీంతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి అక్రమంగా వస్తున్న డగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పలు సూచనలు చేసింది. దీంతో దేశంలోని ప్రధాన ఎయిర్‌పోర్టులు, ఓడరేవులను కస్టమ్స్ అధికారులు విసృతంగా తనిఖీ చేస్తున్నారు. డౌట్ వచ్చిన ప్రతి లగేజీలు, కంటైనర్లను మొత్తం చెక్ చేస్తున్నారు. కాగా, ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున చెన్నై పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఓ ముఠా కంటైనర్‌లో అక్రమంగా విదేశాలకు తరలిస్తున్న దాదాపు 110 కోట్ల రూపాయల విలువైన నిషేధిత డ్రగ్స్‌ను కస్టమ్స్ అధికారులు గుర్తించారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నడుము అందాలతో నయని పావని మైండ్ బ్లోయింగ్ స్టిల్స్

స్మార్ట్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారా ?? నోమోఫోబియా సోకిందేమో !!

గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

BSNL దెబ్బకు దిగొచ్చిన జియో.. కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లు

30 ఏళ్లు దాటిన మహిళలకోసం హెల్దీ ఫుడ్‌