పిల్లికి పోస్ట్‌మార్టం… కేసు తేల్చలేక తల పట్టుకుంటున్న పోలీసులు

|

Jul 04, 2023 | 9:50 AM

కృష్ణా జిల్లా గన్నవరంలోని వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్‌ చానా కుమార్తె ఆశాకు ఈ ఏడాది మార్చిలో తన మేనల్లుడు పర్షియన్‌ జాతికి చెందిన ఓ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నుంచి దాన్ని ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి పిల్లి కనిపించకుండా పోయింది.

కృష్ణా జిల్లా గన్నవరంలోని వెంకటనరసింహాపురం కాలనీకి చెందిన షేక్‌ చానా కుమార్తె ఆశాకు ఈ ఏడాది మార్చిలో తన మేనల్లుడు పర్షియన్‌ జాతికి చెందిన ఓ పిల్లిని బహుమతిగా ఇచ్చాడు. అప్పట్నుంచి దాన్ని ఆ కుటుంబం అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి పిల్లి కనిపించకుండా పోయింది. పిల్లి ఆచూకీ కోసం తమ ఇంటి చుట్టుపక్కల వెతికారు. ఆ పిల్లికి పక్కింటి ఆవరణలోని చెట్ల కింద పడుకోవడం అలవాటు కావడంతో అక్కడికేమైనా వెళ్లి ఉంటుందేమోనని వాళ్ల ఇంటి పరిసరాల్లోనూ గాలించారు. రోడ్డుపై తమ పెంపుడు పిల్లి శవమై కనిపించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిచెన్‌లోకీ వచ్చేసిన ఏఐ టెక్నాలజీ.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ప్రియుడికి సారీ చెప్పడానికి ఆ యువతి ఏం చేసిందో తెలుసా ??