పిల్లి, పావురం ఫ్రెండ్‌షిప్‌ !! ఎంత బాగా ఆడుకుంటున్నాయో.. వీడియో

|

Dec 28, 2021 | 9:45 AM

కొన్ని ప్రాణుల మధ్య జాతి వైరం సహజం. పిల్లికీ కుక్కకీ పడదు. పాముకీ, గద్దకీ కుదరదు. అదే విధంగా పిల్లికీ పావురానికీ కూడా పడదు. పొరబాటున పావురం పిల్లి కంట పడిందా..

కొన్ని ప్రాణుల మధ్య జాతి వైరం సహజం. పిల్లికీ కుక్కకీ పడదు. పాముకీ, గద్దకీ కుదరదు. అదే విధంగా పిల్లికీ పావురానికీ కూడా పడదు. పొరబాటున పావురం పిల్లి కంట పడిందా.. దాన్ని ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చూస్తుంది. అయితే ఇక్కడ ఓ పిల్లి, పావురం ఎంతో స్నేహంగా ఉన్నాయి. అవి రెండూ కలిసి ఎంత చక్కగా ఆడుకుంటున్నాయో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. వాటి స్నేహాన్ని చూసి నెటిజన్లు సంబరపడిపోతున్నారు. ఈ వీడియోలో చూస్తున్న పిల్లిని ఓ వ్యక్తి పెంచుకుంటున్నాడు. ఐతే… ఓ రోజు అది ఓ పావురాన్ని పట్టుకుంది. ఇది చూసిన పిల్లి యజమాని అయ్యో.. ఈ పిల్లి దానిని తినేస్తుందేమో అని కంగారు పడ్డాడు. కానీ పిల్లి అలా చేయలేదు. ఆ పావురంతో కలిసి ఎంతో సరదాగా ఆడుకుంటుంది.

మరిన్ని ఇక్కడ చూడండి:

హ‌ల్వా ప‌రాటా ట్రై చేశారా ఎప్పుడైనా !! ఒక్కసారి తిన్నారంటే ?? వీడియో

ఏకంగా బ్రిడ్జినే ఎత్తుకెళ్లిన దొంగలు !! పోలీసులు షాక్‌ !! వీడియో

మ్యాచ్‌ మధ్యలో ప్రేయసికి ప్రపోజ్‌ !! ఇదేం లవ్‌ రా బాబు అంటూ కామెంట్స్‌ !! వీడియో

ఆలివ్‌ గ్రీన్‌ శారీలో దుమ్ము రేపుతున్న యువతి డాన్స్‌ !! నెట్టింట వీడియో వైరల్‌

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో మూడంతస్తుల భవనం !! ఎందుకంటే ?? వీడియో