Childhood photo: ఈ ఫోటోలో చిన్నారి.. ఓ స్టార్ హీరో.. గుర్తుపట్టండి..! హీరోగానే కాదు నిర్మాతగా, రచయితగా..
సెలబ్రిటీలు ఒక్క ఫోటో షేర్ చేసినా చాలు సోషల్ మీడియా షేక్ అవడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించని జనాలు చాలా అరుదు. దీంతో అభిమాన నటీనటుల ఫోటోలకు లైక్స్, షేర్స్‌తో హోరెత్తించి.. ట్రెండ్ అయ్యేందుకు ట్రై చేస్తారు..
సెలబ్రిటీలు ఒక్క ఫోటో షేర్ చేసినా చాలు సోషల్ మీడియా షేక్ అవడం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించని జనాలు చాలా అరుదు. దీంతో అభిమాన నటీనటుల ఫోటోలకు లైక్స్, షేర్స్‌తో హోరెత్తించి.. ట్రెండ్ అయ్యేందుకు ట్రై చేస్తారు ఫ్యాన్స్. ఇంటర్నెట్ అప్‌గ్రేడ్ అవ్వడంతో ఫిల్మ్ స్టార్స్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్.. వారి లైఫ్‌లోని అన్ని విషయాలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ఇటీవల సెలబ్రిటీలు తమ ‘త్రోబ్యాక్’ పిక్స్ షేర్ చూస్తూ.. తమ బాల్యపు గుర్తులను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇప్పుడు తాజా ఓ హీరో చిన్ననాటి ఫోటో తెగ ట్రెండ్ అవుతోంది. అతడెవరో కాదు.. హీరో సిద్దార్థ్. ఇతని గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తన సినిమాల ద్వారా ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు సిద్దూ. పక్కింటి కుర్రాడిలా కనిపించే ఈ హీరో.. రొమాంటిక్ హీరోగా మంచి ఇమేజ్ తెచ్చుకున్నాడు. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో తెలుగునాట స్టార్ హీరో అయిపోయాడు సిద్దూ. కేవలం యాక్టర్‌గా మాత్రమే కాదు.. నిర్మాతగా, రచయితగా తనలోని మల్టీ టాలెంట్ చూపించాడు. ప్రస్తుతం మూడు తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు సిద్ధార్థ్. అన్నట్లు ఈరోజు సిద్దూ బర్త్ డే. ఈ క్రమంలో ఈ హీరో చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. అతనికి ఇండస్ట్రీలో మరిన్ని విజయాలు దక్కాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే సిద్దూ.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..
Viral Video: రోడ్డు దాటుతున్న బైక్ ను ఢీ కొట్టి.. ఆగకుండా ఈడ్చుకెళ్లి.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో..