27 ఏళ్లలో ఒక్కరోజు కూడా సెలవు పెట్టని ఏకైక ఎంప్లాయ్.. ఏం చేశారంటే ??
ఒక ఉద్యోగి అంకితభావానికి ఆ సంస్థ అతన్ని ఎంతగానో గౌరవించింది. భారీ నజరానాతో సత్కరించింది. అమెరికాలోని బర్గర్ కింగ్ సంస్థలో పనిచేస్తున్న కెవిన్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు.
ఒక ఉద్యోగి అంకితభావానికి ఆ సంస్థ అతన్ని ఎంతగానో గౌరవించింది. భారీ నజరానాతో సత్కరించింది. అమెరికాలోని బర్గర్ కింగ్ సంస్థలో పనిచేస్తున్న కెవిన్ అనే వ్యక్తి పనిచేస్తున్నారు. 60 ఏళ్ల కెవిన్ తన 27 సంవత్సరాల సర్వీసులో ఒక్కంటంటే ఒక్కరోజుకూడా సెలవు కూడా పెట్టకుండా పనిచేస్తున్నారు. అంతేకాదు, కస్టమస్టర్లకు సర్వీసులో ఏ లోపమూ రానివ్వడం లేదు. అతని అంకింతభావానికి కస్టమర్లు సైతం ఫిదా అయ్యారు. అతనికేదైనా సాయం చేయాలని భావించారు. అంతే గోఫండ్‌మి వేదికపై విరాళాల సేకరిచండం మొదలు పెట్టారు. అలా 62 లక్షల రూపాయలు వచ్చాయి. తన అంకితభావాన్ని గుర్తిస్తూ బర్గర్ సంస్థ సినిమా టికెట్లు, పెన్నులు, మంచి బ్యాగు ఇచ్చిందటూ కెవిన్ ఓ వీడియో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇతని కడుపులో గుట్టలా పేరుకున్న రాళ్లు.. డాక్టర్లు షాక్
డేగకు దిమ్మదిరిగే షాకిచ్చిన బాతులు !! తమపై దాడికి వచ్చిన డేగలను తరిమి కొట్టిన బాతులు
అతి తక్కువ ఖర్చుతో అందమైన ఇల్లు.. ఇతని ఐడియాకు హ్యాట్సాఫ్..
కుక్కకు ఆన్‌లైన్‌లో పార్శిల్.. అది చూసి యజమాని షాక్
ప్రపంచంలోనే ఇది అతి చిన్న పక్షి ఆకలి తీరుస్తున్న బుడ్డొడు.. వీడియో చూస్తే ఫిదా అవాల్సిందే