Viral Video: చెల్లి కోసం ఎడ్లబండి మీద ఏపీ నుండి ఢిల్లీకి

|

May 27, 2022 | 9:16 AM

ఇంట్ల శెల్లె పెండ్లి చేస్తే బావకిచ్చే మర్యాదెట్లుంటది. ఇంటికచ్చిన బావను బంగారమోలే సూస్కుంటరు అత్త,మామ, బామ్మర్ది గిట్ల. మనకాడనైతే బావల్తోటి సిట్టింగేస్తరు గని..

ఇంట్ల శెల్లె పెండ్లి చేస్తే బావకిచ్చే మర్యాదెట్లుంటది. ఇంటికచ్చిన బావను బంగారమోలే సూస్కుంటరు అత్త,మామ, బామ్మర్ది గిట్ల. మనకాడనైతే బావల్తోటి సిట్టింగేస్తరు గని.. ఆంద్రాదిక్కు బావను బావగారు మీద్కేంచి దిగరు. తాగుడు అల్వాటున్న బావ ముంగట బామ్మర్దులు కూసొని తాగరు. అగో అట్ల ఓ బామ్మర్ది బావకు మర్యాదిచ్చుకుంట పోతుంటే, ఆ బావగారేమో భార్యను ఇంటికేంచి ఎల్లగొట్టి అరిగోసలు వెడ్తుండట. పాపం బామ్మర్ది.. న్యాయం జెయ్యాలే నా శెల్లెకు అని న్యాయం ఎంకులాడుకుంట ఢిల్లీ తొవ్వవట్టిండు. గీ బామ్మర్ది బావ బత్కు కోర్తే, ఆ బావ ఈ బామ్మర్ది సావు కోర్తుండు. అందుకే ఇట్ల ఎడ్లబండి మీద ప్లెక్సీ కొట్టిచ్చుకొని సుప్రీంకోర్టుల్నైతేనే న్యాయం జర్గుతదని.. హస్తినకు పయనమైండు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పదో తరగతి పోరలు మాహా ముదుర్లు.. ఏం చేశారో మీరే చూడండి !!

రెండు కార్లమీద నిలబడి స్టంట్స్.. సీన్ కట్ చేస్తే ??

Viral Video: పెళ్ళిపీటల మీద ఊడిపోయిన వరుడి విగ్గు.. పెళ్లి రద్దు చేసుకున్న పిల్ల

 

Published on: May 27, 2022 09:16 AM