కుక్కలతో ఫొటోలు.. ఏడాదిలో రూ.28 లక్షల సంపాదన

కుక్కలతో ఫొటోలు.. ఏడాదిలో రూ.28 లక్షల సంపాదన

Phani CH

|

Updated on: May 08, 2022 | 9:58 AM

ఇటీవల కాలంలో చాలామంది ఇంట్లోంచి కాలు కదపకుండానే డబ్బు సంపాదించేస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, షేర్‌చాట్, యూట్యూబ్ అకౌంట్ల ద్వారా లక్షలు గడిస్తున్నారు.

ఇటీవల కాలంలో చాలామంది ఇంట్లోంచి కాలు కదపకుండానే డబ్బు సంపాదించేస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, షేర్‌చాట్, యూట్యూబ్ అకౌంట్ల ద్వారా లక్షలు గడిస్తున్నారు. ఏ చిన్నపాటి వీడియో క్లిపింగ్‌ అయిన సరే ఇంటర్‌నెట్‌లో పోస్ట్‌ చేయటం మొదలుపెట్టేశారు. అలాంటి కోవకు చెందినవారే బ్రిటన్‌కు చెందిన ఓ ఫోటోగ్రాఫర్‌ కూడా తన రెండు గోల్డెన్‌ రిట్రీవర్‌ కుక్కల ద్వారా లక్షలు గడిస్తుంది. నెలకు 2 లక్షల కంటే ఎక్కువగానే సంపాదిస్తోంది. బ్రిటన్‌కు చెందిన ఈ యువతి పేరు ఉర్సులా ఎట్చిసన్.. గత కొంతకాలంగా ఈమే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు పోస్ట్ చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. తన పెంపుడు కుక్కలు హ్యూగో, హక్స్‌లీ పక్కన నిలబడి, కూర్చొని ఫొటోలు దిగుతూ… వాటిని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Viral Video: అభినవ పరమానందయ్య శిష్యుడు !! చూస్తే పొట్టచెక్కలే

Viral Video: సమ్మర్‌లో సూపర్‌ టెక్నిక్‌.. వీడియో చూస్తే గాల్లో తేలిపోతారు

ఊతకర్రతో బాలిక పరుగు పందెం !! కలెక్టర్‌నే కదిలించిన చిన్నారి

ఇదేం విడ్డూరం !! పిల్లిని పెళ్లి చేసుకున్న మహిళ.. ఎందుకంటే ??

ఉబెర్‌లో హెలిక్యాప్టర్ సేవ‌లు.. అవాక్కయిన మ‌హిళ‌ !!

Published on: May 08, 2022 09:58 AM