ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మూగజీవి ఆకలి తీర్చిన వధువు !!

Updated on: Dec 14, 2022 | 8:45 PM

పెంపుడు జంతువులతో తమ యజమానులకు విడదీయరాని బంధం ఏర్పడుతుంది. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఎంతో ప్రేమగా ఆదరిస్తారు. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి.

పెంపుడు జంతువులతో తమ యజమానులకు విడదీయరాని బంధం ఏర్పడుతుంది. వాటిని తమ కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఎంతో ప్రేమగా ఆదరిస్తారు. ఇందులో కుక్కలు ముందు వరుసలో ఉంటాయి. అవి తమ యజమానుల పట్ల ఎంతో విశ్వాసం, ప్రేమ కలిగి ఉంటాయి. తాజాగా ఓ నవ వధువు తను ఎంతోప్రేమగా పెంచుకునే కుక్క పట్ల చూపిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఇందులో ఆ యుతి ఓ వైపు తన వివాహానికి సమయం దగ్గర పడుతున్నా తన బాధ్యతను విస్మరించలేదు. ఓ వైపు పెళ్లికి రెడీ అవుతూనే మరోవైపు తన పెంపుడు కుక్కకు ఆహారం తినిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వరల్‌ అవుతోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మేం మళ్లీ పెళ్లి చేసుకుంటాం.. హైకోర్టును ఆశ్రయించిన దంపతులు

నడుస్తున్న రైలు నుంచి పెట్రోల్‌ చోరీ !! ప్రాణాలు పణంగా పెట్టి ??

ఎండలో జామ‌కాయ‌లు వృద్ధురాలు.. పోలీస్ అధికారి ఏం చేసాడంటే ??

హత్యకు గురైన యువతి.. ఏడేళ్ల తర్వాత సజీవంగా !!

ప్రేమించిన అమ్మాయికి ఊహించని ప్రమాదం.. ప్రియుడు ఏంచేశాడో తెలుసా ??

 

 

Published on: Dec 14, 2022 08:45 PM
Loading...
Unable to load recommendations.
Follow Us