స్వీట్ పెడుతూ వధువు చెంప పగలగొట్టిన వరుడు !! ఆతర్వాత ??
సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. వధూవరులు, బంధువులు, స్నేహితులు చేసే సందడి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. తాజాగా ఓ పెళ్ళికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేదికపైనే వధూవరులు జుట్టు జుట్టు..
సోషల్ మీడియాలో పెళ్లి వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. వధూవరులు, బంధువులు, స్నేహితులు చేసే సందడి వీడియోలు సోషల్ మీడియాలో కోకొల్లలు. తాజాగా ఓ పెళ్ళికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పెళ్లి వేదికపైనే వధూవరులు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ఇంటర్నేషనల్ రెజ్లింగ్ మ్యాచ్‌కు ఏమాత్రం తీసిపోని ఈ ఫైట్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియోలో పెళ్లి మండపంలో వధూవరులు నిలబడి ఉన్నారు. చుట్టూ బంధువులు, స్నేహితులు అంతా ఉన్నారు. వరుడు వధువుకు స్వీట్లు తినిపించడానికి ప్రయత్నిస్తున్నాడు. పెళ్లికూతురు ఆ స్వీట్ తినడానికి ఇష్టపడలేదు. దాంతో వరుడు బలవంతంగా ఆమెకు స్వీట్ తినిపించాడు. దాంతో వధువు వరుడ్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టింది. దాంతో వరుడు కూడా వధువుపై చెయ్యి చేసుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నేను డేంజర్‌లో ఉన్నా’ బాయ్‌ఫ్రెండ్‌కు మెసేజ్.. కాసేపటికే..
బాబోయ్.. రబ్బరు కుర్రాడు !! శరీరాన్ని ఎటుపడితే అటు విల్లులా వంచగలడు
15 అడుగుల లోతైన బావిలో పడిపోయిన ఏనుగు.. వీడియో వైరల్
‘దయచేసి.. మీరెవ్వరూ నా పెళ్లికి రావద్దు’ !! కార్డ్ చూసి ఖంగుతిన్న బంధువులు !!
మన దేశంలో సంతోషకరమైన రాష్ట్రం ఏదో తెలుసా ??