టీవీ లైవ్లో మ్యారేజ్ ప్రపోజల్.. ఆనందంతో అమ్మాయి షాక్ !! వీడియో
తన ప్రేమను వ్యక్తం చెయ్యడానికి ఓ వ్యక్తి టీవీ లైవ్ షో ను వేదికగా చేసుకున్నాడు. టీవీ లైవ్ వస్తున్నప్పుడే పెళ్లిచేసుకుందామా అని అడిగేశాడు.
తన ప్రేమను వ్యక్తం చెయ్యడానికి ఓ వ్యక్తి టీవీ లైవ్ షో ను వేదికగా చేసుకున్నాడు. టీవీ లైవ్ వస్తున్నప్పుడే పెళ్లిచేసుకుందామా అని అడిగేశాడు. దాంతో ఆ యువతి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోయింది. అమెరికా… శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఘటన జరిగింది. ఓ ప్రముఖ ఛానెల్లో వాతావరణ వార్తలు చదువుతోంది. ఆమె వార్తలు అలా లైవ్ లో చెబుతుండగా… ఇద్దరు అమ్మాయిలు రెండు గులాబీ పూలను తెచ్చి ఆమెకు ఇచ్చారు. వాటిని చూడగానే ఆమె పరమానందం చెందింది. అంతలోనే ఆమె బాయ్ ఫ్రెండ్ పూలగుత్తితో ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికప్పుడే తన ప్రేమను వ్యక్తం చేస్తూ… నన్ను పెళ్లి చేసుకుంటావా అంటూ రింగ్ బయటకు తీశాడు. మోకాళ్లపై కూర్చొని మ్యారేజ్ ప్రపోజల్ని ఆమె ముందు పెట్టాడు. దాంతో ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరైంది.
Also Watch:
Know This: ఎవరెస్ట్ శిఖరంపై విమానం ఎందుకు ఎగరదు !!‘నో ఫ్లై జోన్’లో ఉండటానికి కారణం ఏమిటి ?? వీడియో
Samantha: ఉక్రెయిన్ అధ్యక్షుడిపై సమంత ఇంట్రస్టింగ్ కామెంట్స్..! వీడియో
Kajal: బేబీ బంప్ తో జిమ్లో కాజల్ వర్కవుట్లు.. వీడియో వైరల్