Blue Banana: 7 అంగుళాల పొడవున్న బ్లూ బనానా.. వాటి స్పెషాలిటీ  ఏంటో తెలుసా...?? ( వీడియో )‌
Blue Banana

Blue Banana: 7 అంగుళాల పొడవున్న బ్లూ బనానా.. వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా…?? ( వీడియో )‌

Updated on: Apr 09, 2021 | 3:26 PM

Blue Banana: సాధారణంగా మీరు ఆకుపచ్చ,ఎరుపు లేదా పసుపు అరటిపండ్లు చూసి ఉంటారు లేదా తిని ఉంటారు. కానీ, మీరు ఎప్పుడైనా నీలిరంగు అరటిపండ్లను తిన్నారా..? వీటి రుచి కూడా సాధారణ అరటిపండ్ల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇంతకీ ఇవి ఎక్కడ దొరుకుతాయి.. వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం.

Published on: Apr 09, 2021 03:26 PM