Viral Video: మంచు కొండల్లో బైక్ రైడింగ్ !! కట్ చేస్తే ఊహించని సీన్ !!
మంచుకొండల్లో సాహసోపేత మార్గంలో బైక్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఉహించని సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు మంచు కొండల్లో బైక్ రైడ్ చేస్తున్నారు.
మంచుకొండల్లో సాహసోపేత మార్గంలో బైక్ రైడింగ్ చేస్తున్న సమయంలో ఉహించని సంఘటన జరిగింది. కొందరు వ్యక్తులు మంచు కొండల్లో బైక్ రైడ్ చేస్తున్నారు. వారి వెనకే కారులో వెళ్తున్న వ్యక్తి వారి రైడ్‌ను వీడియో తీస్తున్నాడు. అయితే ఎంతో జాగ్రత్తగా బైక్స్‌పై వెళ్తున్న సమయంలో ఆకస్మాత్తుగా అందులో ఓ వ్యక్తి బైక్ అదుపుతప్పి కిందపడిపోయాడు. దీంతో అతని వెనకే వెళ్తున్న మరో బైక్ రైడర్ కూడా పడిపోయాడు. వీళ్లు వెళ్తున్న దారి పక్కనే పెద్ద లోయ ఉంది.. కాస్త అదుపు తప్పి ఉంటే.. పూర్తిగా లోయలో పడి ప్రాణాలు పోయి ఉండేవి. ఈ ఘటన మొత్తం వెనకే కార్లో ఉన్న వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరల్ అవుతుంది.
Also Watch:
Viral Video: పాములతో గేమ్స్ ఆడాడు !! చివరకు అనూహ్యమైన ట్విస్ట్ !!
Viral Video: అందమైన దృశ్యం !! ఎలుకను రోడ్డు దాటించిన కాకి !!