పొరబాటున స్కూటీకి తగిలిన బైక్ బైకర్‌ని ఆ యువతి ఏం చేసిందో తెలిస్తే..!
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఇటావాలో ఓ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీడియాలో వచ్చిన కథనాల ప్రకారం.. మంగళ్ అనే యువకుడు బైక్ పై వెళ్తున్నాడు. అయితే అతను చేసిన తప్పేంటంటే.. బైక్ పైన వెళ్లే సమయంలో ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్తున్నాడు. ఈ క్రమంలో అతని బైక్ ముందు వెళ్తున్న యువతి స్కూటీకి తగిలింది. దీంతో ఆ యువతికి చిర్రెత్తింది. అంతే టక్కున స్కూటీని ఆపి యువకుడి వద్దకు వచ్చింది. యువకుడిని పట్టుకొని చెడమడా తిట్టేసింది. అప్పటికీ ఆమె కోపం చల్లారలేదనుకుంటా.. అతడి మొబైల్ లాక్కుని నేలకేసి కొట్టింది.
Also Watch:
గడ్డకట్టే నదిలో చిక్కుకున్న కుక్క !! చివరి క్షణంలో చూసిన పోలీసులు ఏం చేశారంటే ??
ఈ రైలు ప్రపంచంలోనే ప్రత్యేకం !! కారణం ఏంటో తెలుసా ??
ఏడు పదుల వయసులో ఆ పని చేసిన యువతి !! చూస్తే ఫ్యూజులు ఔట్ !!
Holi 2022: స్మశాన బూడిదతో హోలీ వేడుక !! ఇదే అక్కడి ఆచారం మావా !!
RRR: సినీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ !! ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ !!