Viral Video: బైకర్‌ను చేజ్‌ చేసిన ఎలుగుబంటి..!! చివరికి ఏమైందంటే...?? ( వీడియో )
Viral Video.

Viral Video: బైకర్‌ను చేజ్‌ చేసిన ఎలుగుబంటి..!! చివరికి ఏమైందంటే…?? ( వీడియో )

|

Jun 27, 2021 | 5:14 PM

అడవి ప్రాంతంలో ఒంటిరిగా ప్రయాణిస్తున్న సమయంలో సడెన్‌గా ఏదైన జంతువు మనకు ఎదురుపడితే... వామ్మో ఇంకేమైన ఉందా..?

అడవి ప్రాంతంలో ఒంటిరిగా ప్రయాణిస్తున్న సమయంలో సడెన్‌గా ఏదైన జంతువు మనకు ఎదురుపడితే… వామ్మో ఇంకేమైన ఉందా..? ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఇప్పుడు ఇలాంటి భయంకరమైన అనుభవమే, ఓ వ్యక్తికి ఎదురైంది. ఘాట్‌ రోడ్డు ప్రాంతంలోని అడవి అందాలను చూస్తూ ఎంజాయ్‌ చేస్తూ బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తికి, సడెన్‌ సర్‌ఫ్రైజ్‌ ఇచ్చింది ఓ జంతువు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది.
స్పాట్‌..

YouTube video player

 

మరిన్ని ఇక్కడ చూడండి: Ram Charan: మెగా పవర్ స్టార్ కోసం 231కి.మీ పాదయాత్ర చేసిన చెర్రీ ఫాన్స్… ( వీడియో )

పురాతన ఈజిప్ట్ మమ్మీలపై రహస్యాల ఛేదన… ఆధునిక సిటీ స్కాన్ పరీక్షలు… ( వీడియో )