Viral Video: కుక్కపై కోతి స్వారీ !! చూస్తే ఫిదా అవ్వాల్సిందే !! వీడియో
సాధారణంగా కుక్క, కోతి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. కుక్క ని చూస్తే కోతి ఆమడ దూరం పరుగెడుతుంది. కానీ, ఇక్కడ చూడండి...
సాధారణంగా కుక్క, కోతి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుంది. కుక్క ని చూస్తే కోతి ఆమడ దూరం పరుగెడుతుంది. కానీ, ఇక్కడ చూడండి…జాతి వైరాన్ని మర్చిపోయి రెండు జంతువులు చెలిమి చేసి చెట్టాపట్టాలు వేసుకుని ఊరంతా కలియ తిరుగుతున్నాయి. ఒకదాని వీపుపై మరొకటి ఎక్కి ఊరంగా తిరుగుతుంటే.. గ్రామస్తులు చూసి ఆశ్చర్యపోతున్నారు. పైగా ఇవి ఒకదానిని విడిచి మరొకటి ఉండలేనంతగా కలిసిపోయాయి. తూర్పుగోదావరి జిల్లాలో కనిపించింది ఈ అరుదైన సన్నివేశం.. ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో స్థానిక లింగంపర్తి రోడ్డులో కుక్క, కోతి మధ్య స్నేహం కుదిరింది. ఆ రెండూ ఒకదానికొకటి అమితమైన ప్రేమను పంచుకుంటూ ఊరంతా కలియ తిరుగుతున్నాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
వయసు అనేది అసలు సమస్యే కాదు.. డేటింగ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రష్మిక.. వీడియో
Viral Video: నోట్లోంచి సాలె పురుగు !! ఒళ్లు గగుర్పొడిచే వీడియో !! వీడియో
చైనీస్ అరటికి భలే గిరాకీ !! వెరీ స్పెషల్ అట !! వీడియో
Viral Video: వావ్ అద్భుతం !! హ్యారీపాటర్ సినిమాలోలా !! వీడియో
ప్రపంచంలోనే ఖరీదైన చేప !! తినాలంటే అదృష్టం కావాలి మరీ !! వీడియో