దేవుడి పాటకు హీరో రేంజ్ లో డ్యాన్స్ చేసిన గున్న ఏనుగు.. వీడియో

దేవుడి పాటకు హీరో రేంజ్ లో డ్యాన్స్ చేసిన గున్న ఏనుగు.. వీడియో

Phani CH

|

Updated on: Feb 23, 2022 | 9:56 AM

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వింతలు, విశేషాలతో వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిల్లో జంతువులకు సంబందించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వింతలు, విశేషాలతో వీడియోలు నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వాటిల్లో జంతువులకు సంబందించిన వీడియోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలను అయితే ఓ రేంజ్ లో షేర్ చేస్తూ.. అవి చేసే అల్లరి పనులను గురించి ప్రస్తావిస్తూ.. తమ అనుభవాలను కామెంట్స్ రూపంలో అందరితోనూ పంచుకుంటారు. తాజా ఓ బుజ్జి ఏనుగు దేవుడి పాటకు నాట్యం చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Also Watch:

నెట్టింట మెగాస్టార్‌ పెళ్లి పత్రిక హల్‌చల్‌.. చినిగిన షర్ట్‌తోనే పెళ్లి మండపానికి !! వీడియో

కొత్త అందాలతో మెస్మరైజ్‌ చేస్తున్న సామ్‌ !! శాకుంతలం ఫస్ట్‌లుక్‌ అదిరిందిగా !! వీడియో

Samantha: నువ్వు లేని జీవితాన్ని ఊహించుకోలేను !! సమంత లేటెస్ట్‌ పోస్ట్‌ !! వీడియో

విజయ్‌ దేవరకొండ పిరికోడు !! హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ !! వీడియో

మరోసారి సీమ కథతో మెగాస్టార్‌ !! నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్‌ !! వీడియో