Aunty dance: ఆంటీనా మాజాకా.! మందేసి చిందేస్తూ నాగిని డాన్స్‌తో రెచ్చిపోయిన ఆంటీ..
పెళ్లిళ్లలో చిన్నా, పెద్ద తేడా లేకుండా డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక పెళ్లి బారాత్‌లో స్నేహితులు.. బంధువులు చేసే అల్లరి గురించి తెలిసిందే. కొందరు ఆనందంలో ఫుల్‌గా మందేసి చేసే డ్యాన్స్ చూస్తే పడి పడి నవ్వాల్సిందే. కానీ అబ్బాయిలు కాకుండా..
పెళ్లిళ్లలో చిన్నా, పెద్ద తేడా లేకుండా డ్యాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఇక పెళ్లి బారాత్‌లో స్నేహితులు.. బంధువులు చేసే అల్లరి గురించి తెలిసిందే. కొందరు ఆనందంలో ఫుల్‌గా మందేసి చేసే డ్యాన్స్ చూస్తే పడి పడి నవ్వాల్సిందే. కానీ అబ్బాయిలు కాకుండా.. పెళ్లి వేడుకలో ఆంటీలు మందేసి చిందేస్తే ఎలాఉంటుంది? అవును ఓ మహిళ చేతిలో ఆల్కహాల్ బాటిల్ పట్టుకుని… స్టేజీపై నాగిని డ్యాన్స్ చేసింది. చేతిలో మందు బాటిల్ పట్టుకొని.. ఓల్డ్ మూవీ ‘కాలా సూరజ్’ చిత్రంలోని దో ఘూంట్ పిలా దే సకియా పాటకు ఫ్లోర్ మొత్తం తిరుగుతూ డ్యాన్స్ చేసింది. మధ్య మధ్యలో మందు సిప్ చేస్తూ రెచ్చిపోయింది. అంతేకాదు.. అక్కడే ఉన్న మరో మహిళను సైతం డ్యాన్స్ చేయాలంటూ కోరింది. ఆయితే ఆ మహిళ వచ్చి ఆమెను ఆపేందుకు ట్రై చేసినా ఫలితం లేకుండా పోయింది. నేలపై పోర్లుతూ నాగిని స్టెప్పులేసింది. అక్కడే ఉన్న కొందరు సదరు మహిళ డ్యాన్స్‌ను తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసారు. దాంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Super Star Krishna latest: అయ్యో.. ‘సూపర్ స్టార్ కృష్ణ’కు ఏమైంది..?చూసి షాక్ లో అభిమానులు..
viral video: వేరే మహిళతో ప్రియుడి పెళ్లి.. తాళికట్టే మంటపానికి ప్రియురాలు ఎంట్రీ..!
Viral Video: నడిరోడ్డుపై వీరనారి.. విశ్వరూపం చూపించేసిందిగా.. ఔరా.. అంటున్న నెటిజనం..