Millionaire Girl: పదేళ్ల వయసులో కోటీశ్వరురాలైన చిన్నారి !! ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు !! వీడియో

|

Dec 19, 2021 | 7:22 PM

పదేళ్ళ ఈ ఆస్ట్రేలియా చిన్నారి పిక్సీ కర్టిస్ ఓ మిలియనీర్‌ గర్ల్‌గా అవతరించింది. తల్లితో కలిసి పిక్సీస్ బౌస్‌ ఆ తర్వాత పిక్సీస్‌ ఫిడ్జెట్స్ అనే ఆన్‌లైన్‌ టాయ్స్‌ కంపెనీ నిర్వహిస్తూ కోట్లు గడిస్తోంది.

పదేళ్ళ ఈ ఆస్ట్రేలియా చిన్నారి పిక్సీ కర్టిస్ ఓ మిలియనీర్‌ గర్ల్‌గా అవతరించింది. తల్లితో కలిసి పిక్సీస్ బౌస్‌ ఆ తర్వాత పిక్సీస్‌ ఫిడ్జెట్స్ అనే ఆన్‌లైన్‌ టాయ్స్‌ కంపెనీ నిర్వహిస్తూ కోట్లు గడిస్తోంది. ఆమె తల్లి రాక్సీ బిజినెస్‌లో తనకు సహాయపడుతోంది. ఆమె ఓ విజయవంతమైన పబ్లిక్ రిలేషన్స్ గురు కావడం విశేషం. పిక్సీ సొంతంగా వ్యాపారం చేయాలని అలోచన చేసి, ఇదే విషయాన్ని తల్లికి చెప్పడంతో కొంత ఆశ్చర్యానికి గురయ్యారట రాక్సీ. కూతురి కోరిక మేరకు వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇందుకోసం బొమ్మలను సేకరించి, విక్రయించడం ప్రారంభించారు. బొమ్మలన్నీ కేవలం 48 గంటల్లో అమ్ముడు పోయాయట. తొలి విజయంతో తల్లీ, కూతురు ఇద్దరూ చాలా సంతోషించారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

UAE Working days : దుబాయ్‌లో ఇక నుంచి పనిదినాలు నాలుగున్నర రోజులే !! వీడియో

Viral Video: భార్యను ఎత్తుకోబోయి.. వెనక్కిపడిన భర్త !! నవ్వాపుకోలేరు !! వీడియో

Viral Video: సింహం పై దాడికి రెడీ అయిన కుక్క !! చూస్తే ఆశ్చర్య పోవాల్సిందే !! వీడియో

షాక్‌ కొడుతున్న చాట్‌ !! ప్లేట్ చోలే పూరీ రూ.1000 !!ఎక్కడంటే ?? వీడియో

Viral Video: వేటకు వచ్చిన పిల్లికి !! చుక్కలు చూపించిన కోడిపుంజు !! వీడియో