Viral Video: చిల్లర నాణేలతో స్కూటర్‌ కొన్న వ్యక్తి !! వీడియో వైరల్

Updated on: Mar 03, 2022 | 9:56 AM

ప్రతి వ్యక్తి తన చిరకాల కోరికను నెరవేర్చుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. అందుకు ఒక్కోసారి చాలా శ్రమపడాల్సి వస్తుంది. ధనవంతులైతే వారి కోరికలు త్వరగానే నెరవేరుతాయి.

ప్రతి వ్యక్తి తన చిరకాల కోరికను నెరవేర్చుకోడానికి రకరకాలుగా ప్రయత్నిస్తాడు. అందుకు ఒక్కోసారి చాలా శ్రమపడాల్సి వస్తుంది. ధనవంతులైతే వారి కోరికలు త్వరగానే నెరవేరుతాయి. మరి సామాన్యుల పరిస్థితి.. వారి కల నెరవేర్చుకోడానికి ఎంతో కాలం పడుతుంది… పట్టుదలతో ప్రయత్నిస్తే సమయం పట్టినా కల నెరవేరుతుంది. అదే చేశాడు అస్సాంకు చెందిన ఓ వ్యక్తి. ఇతనికి ఒక బైక్‌ కొనుక్కోవాలని చిరకాల కోరిక. ఇతడు ఓ చిన్న స్టేషనరీ షాపును నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తన కల నెరవేర్చుకోడానికి కొంచెం కొంచెం చిల్లరను ఒక బస్తాలో పోగు చేయడం ప్రారంభించాడు. అలా కొన్ని నెలల తర్వాత ఆ బస్తా నిండటంతో… ఆ బస్తాను తీసుకొని ఒక షోరూమ్‌కి వెళ్లాడు. ఆ బస్తాను చూపించి తనకు ఒక స్కూటర్‌ కావాలని అడిగాడు…

Also Watch:

మీరు చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా ?? వీడియో

ఛీ..ఛీ.. ఇదేం ఫుడ్‌రా బాబు !! తేలు, పాముల సూప్‌.. వీడియో

అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు.. కానీ వరుడు చేసిన పనేంటో తెలుసా ?? వీడియో

Viral Video: మహిళపై షార్క్‌ ఎటాక్‌ !! పోరాడి.. పోరాడి.. !! వీడియో

టామ్‌ అండ్‌ జెర్రీలో పుష్ప సన్నివేశాలు. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు.. వీడియో